AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Vacation: వేసవిలో కుటుంబంతో కలిసి టూర్‌ ప్లాన్ చేస్తున్నారా.. కచ్చితంగా ఈ ప్రదేశాలు మిస్‌ కావొద్దు..!

Summer Vacation: చాలామంది వేసవి సెలవుల్లో టూర్‌ ప్లాన్‌ చేస్తారు. అయితే కుటుంబంతో గడపడానికి భారతదేశంలో చాలా సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి.

uppula Raju
|

Updated on: May 21, 2022 | 6:02 PM

Share
చాలామంది వేసవి సెలవుల్లో టూర్‌ ప్లాన్‌ చేస్తారు. అయితే కుటుంబంతో గడపడానికి భారతదేశంలో చాలా సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

1 / 5
లడఖ్ వేసవిలో సందర్శించడానికి మంచి ప్రదేశం. ఇక్కడి అందమైన దృశ్యాలు మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఇది చాలా అందమైన ప్రశాంతమైన ప్రదేశం.

2 / 5
మున్నార్ అందం, పచ్చదనానికి ప్రసిద్ధి. ఇది చాలా మంచి ప్రదేశం. ఇది కేరళలోని ప్రసిద్ధ హిల్ స్టేషన్. ఇది ఇడుక్కి జిల్లాలో ఉంది. ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో యాత్రికులు ఇక్కడికి వస్తారు. తేయాకు తోటలు కాకుండా మీరు ఇక్కడ టీ మ్యూజియంను కూడా సందర్శించవచ్చు.

3 / 5
మీరు వేసవిలో ఉత్తరాఖండ్‌లోని అల్మోరాలో ఉన్న రాణిఖెట్ అనే హిల్ స్టేషన్‌ని సందర్శించవచ్చు. ఈ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ పూలతో కప్పి ఉండే దారులు, నిర్మలమైన వాతావరణం, పైన్ చెట్లు పర్యాటకులను ఆకర్షిస్తాయి.

4 / 5
వేసవి సెలవులను గడపడానికి ఊటి చక్కటి ప్రదేశం. ఇక్కడ మీరు ది టీ ఫ్యాక్టరీ, బొటానికల్ గార్డెన్, సిమ్స్ పార్క్, రోజ్ గార్డెన్, హిడెన్ వ్యాలీ వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు. ఈ ప్రదేశం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.

5 / 5
Follow Us
ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!

భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త..!

బిగ్ బాస్‌లో డబ్బులిచ్చారు కానీ నా జీవితంతో ఆడుకున్నారు

శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..

ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!

సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?

భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!

గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?

బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్

ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!