Andhra Pradesh: ఏపీ వాసులకు అలెర్ట్.. ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు..
ఎండలు మండిపోతున్నాయి.. భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశముందని ప్రకటించింది. ప్రజలకు బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
