Meenakshi Chaudhary: పాలపుంత యువరాణి ఈ సుందరి.. అమ్మాయి గారి కళ్లల్లోనే రాజసం.. మీనాక్షి అందమైన ఫోటోస్..
మీనాక్షి చౌదరి మోడల్ నుంచి నటిగా మారింది. 2018లో ఫెమినా మిస్ ఇండియా గా ఎంపికైంది. ప్రస్తుతం ఈ భామ రవితేజ సరసన ‘ఖిలాడి’తో పాటు అడివి శేష్ హీరోగా నటిస్తోన్న ‘హిట్ 2’లో నటిస్తోంది.