ఇవి ఆకులు కాదు అద్భుతం.. ఇలా తీసుకున్నారంటే గుట్టలా పెరిగిన పొట్టంతా మటాషే..
ప్రస్తుత కాలంలో చాలా మంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. బరువు తగ్గేందుకు జిమ్‌లలో చెమటోడ్చటంతోపాటు.. పలు రకాల డైట్ లను అనుసరిస్తున్నారు.. అయినప్పటికీ.. పెద్దగా ఫలితం కనిపించడం లేదని చాలా మంది పేర్కొంటుంటారు.. అయితే.. గుండెపోటు, మధుమేహం లాంటి ప్రమాదకర అనారోగ్య సమస్యలకు ఊబకాయం కూడా కారణంగా మారుతోంది..