ఇదేదో పిచ్చి మొక్క అనుకుంటే పొరపాటే.. కిడ్నీలో రాళ్లను కరిగించే పిండి కూర.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
ఆకుకూరల్లో పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే శరీర పెరుగుదల, దృఢత్వానికి, చక్కని ఆరోగ్యానికి ఇవి చాలా ముఖ్యమైనవి. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో అనేక రకాల ఆకుకూరలు వినియోగంలో ఉన్నాయి. వీటిలో పాలకూర, తోటకూర, గోంగూర, మెంతికూర, మునగాకులు, పుదీన తదితరాలు ప్రముఖమైనవి. వీటితో పాటు తెల్లగలిజేరు, పొన్నగంటికూర, గొర్మిటికూర, పిండికూర వంటివి పుష్కలమైన పోషకాలు, ఆరోగ్యప్రయోజనాలు కలిగినవి కూడా ఉన్నాయి. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారికి కొన్ని రకాల ఆకు కూరలు అద్భుత సంజీవనిగా పనిచేస్తాయి. అలాంటి వాటిలో పిండికూర ఒకటి. పిండి కూరతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
