Poha Benefits: బ్రేక్‌ఫాస్ట్‌గా లేదా స్నాక్‌గా బెస్ట్ ఆఫ్షన్ పోహా.. తయారీ విధానం.. ఆరోగ్య ప్రయోజనాలు
పోహా సాంప్రదాయకంగా భారతీయులకు ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్‌లలో ఒకటి. కొన్ని సంవత్సరాల క్రితం వరకు ప్రతి ఇంట్లో అటుకులు తప్పనిసరిగా ఉండేవి. ఈ అటుకులతో స్నాక్స్ , అల్పాహారం తయారు చేసుకునేవారు.. అంతేకాదు అటుకులు ఈజీగా జీర్ణం అవుతాయి. అయితే ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు.. పోహా.. ఇది నార్త్ ఇండియన్స్ కు పరిచయం అయిన అల్పాహారం.. తెలుగు వారికీ పెద్దగా పరిచయం లేని పేరు.. కానీ అటుకులతో పులిహోర, ఉప్మాను తయారు చేస్తారు.. అదే విధంగా తయారు చేసేది పోహా

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
