AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మునగకాయలు తినడం వల్ల శరీరంలో జరిగే ఆశ్చర్యకరమైన మార్పులు ఇవే..

మునగకాయల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దీనిలో విటమిన్ సి, విటమిన్ ఎ, ఇమ్యూనిటీని పెంచే పోషకాలు దీనిలో ఉంటాయి. ఇంకా శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఇవి సహాయపడతాయి. ఇంకా జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి. ఇంకా ఇవి తాజాగా, చురుకుగా ఉంచడంలో సహాయపడతాయి.

Prasanna Yadla
|

Updated on: Jun 10, 2026 | 9:59 AM

Share

1 / 5
ఇంకా ఎముకలను బలపరిచే  ఈ మునగకాయలలో కాల్షియం, ఫాస్ఫరస్, ఇనుము కూడా ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఎముకల సాంద్రతను కాపాడి, బలహీనతను పూర్తిగా తగ్గిస్తుంది.ఇంకా ఇది పిల్లలకు, వృద్ధులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది కీళ్ల నొప్పులను, ఎముకలకల సమస్యలను కూడా తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.

2 / 5
ఈ మునగకాయలలో ఉండే పీచుపదార్థం జీర్ణక్రియను మెరుగుపరిచి ఇంకా పేగుల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, కడుపు నొప్పిని తగ్గించడంలో ఇది హెల్ప్ చేస్తుంది. ఇది జీర్ణవ్యవస్థ మంచిగా పనిచేసేలా చేసి, ఇంకా పేగుల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. అంతేకాకుండా,  విషపదార్థాలను కూడా తొలగిస్తుంది.

3 / 5
మునగకాయలు తింటే బ్లడ్ తో షుగర్ లెవెల్స్ నియంత్రించడంలో ఇవి సహాయపడతాయి. ఇంకా మధుమేహం నుంచి  వచ్చే ప్రమాదం కూడా  తగ్గుతుంది. ఇంకా భోజనం తర్వాత బ్లడ్ లో చక్కెర పెరగడాన్ని కూడా  ఇది నియంత్రిస్తుంది. ఆ  సామర్థ్యం దీనికి ఉంది. ఇంకా  ఫుడ్ డైట్ లో చేర్చుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది.

4 / 5
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
మునగకాయలు తినడం వల్ల శరీరంలో జరిగే ఆశ్చర్యకరమైన మార్పులు ఇవే..
మునగకాయలు తినడం వల్ల శరీరంలో జరిగే ఆశ్చర్యకరమైన మార్పులు ఇవే..
మహిళలూ మీకే ఈ శుభవార్త.. హైదరాబాద్‌లో ఉద్యోగాలు..

ఏడాది క్రితమే ఏకైక కుమారుడి హఠాన్మరణం.. ఆ బాధతోనే భారతీరాజా..

రోజూ చెంచా నెయ్యిని ఇలా తిన్నారంటే.. మీ బాడీలో ఊహించని మార్పులు!

పార్లర్‌కు వెళ్లే పని లేదు.. ఇంట్లోనే ఈజీగాహెయిర్‌ స్పా చేసుకోండి

రెండో సూర్య గ్రహణం తర్వాత భారీ మార్పులు..

ఓటీటీని ఊపేస్తోన్న డార్క్ క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో టాప్ రేటింగ్

నల్ల తాచునే గజగజ వణికించారుగా.. ఒళ్ళు గగుర్పొడిచే వైరల్ వీడియో..!

రోజు ఓ చిటికెడు తీసుకోండి.. నరాల వీక్‌నెస్‌ పాలిట రామబాణం ఇది..!

కొత్త చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..!
కొత్త చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..!