Telugu News » Photo gallery » Alekya Harika shared latest black saree photos in her instagram account
Dethadi Harika: బ్లాక్ శారీలో చందమామ మించిన అందంతో మెరిసిపోతున్న హారిక
Prudvi Battula |
Updated on: Mar 15, 2023 | 1:48 PM
దేత్తడి హారికకు యూట్యూబ్ స్టార్ గా తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉంది. హైదరాబాద్ యాసలో మాట్లాడుతూ.. అందరికీ ఇచ్చిపడేసే వీడియోలతో నెట్టింట బాగా పాపులర్ దేత్తడి హారిక.
Mar 15, 2023 | 1:48 PM
దేత్తడి హారికకు యూట్యూబ్ స్టార్ గా తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉంది
1 / 8
హైదరాబాద్ యాసలో మాట్లాడుతూ.. అందరికీ ఇచ్చిపడేసే వీడియోలతో నెట్టింట బాగా పాపులర్ దేత్తడి హారిక
2 / 8
దేత్తడి హారిక బిగ్ బాస్ సీజన్ 4లో ఒక కంటెస్టెంట్ అని మనకి తెలిసిందే
3 / 8
బిగ్ బాస్ తో తన కంటూ హార్డ్ కోర్ ఫాలోవర్స్‌ను క్రియేట్ చేసుకుంది ఈ బ్యూటీ
4 / 8
హౌజ్‌లో తనదైన అల్లరి పనులతో టాప్ 5లో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది
5 / 8
సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు చురుగ్గా ఉంటుంది హారిక
6 / 8
తాజా తన ఇంస్టాగ్రామ్ అకౌంటులో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది ఈ భామ