Loan Rates: హోం లోన్ కోసం చూస్తున్నారా.. అత్యంత తక్కువ వడ్డీ రేటుతో రుణం అందిస్తున్న సంస్థలు ఇవే..
భారతదేశంలో అత్యల్ప గృహ రుణ రేట్లు అందిస్తున్న బ్యాంకులు ఇలా ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో గృహ రుణానికి వడ్డీ రేటు రూ. 8.4కి తగ్గించింది. ఇది తక్కువ వడ్డీ రేట్లు ఉన్న బ్యాంకుల జాబితాలో చేరింది. వివిధ బ్యాంకుల్లో గృహ రుణ రేట్ల వివరాలు ఇలా..