AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీరసం, అలసట లేకుండా ఒంటికి చలువ చేసే గారెలు.. ప్రతి పండక్కి రైతన్న కుటుంబంలో ఇవి ఉండాల్సిందే..

నీరసం, అలసట లేకుండా ఒంటికి ఎంతో చలువ చేసే ఈ గారెలు రెండు తింటే చాలు. ప్రతి పండక్కి రైతన్న కుటుంబంలో ఇవి ఉండాల్సిందే. మరి, మీరు కూడా మీ ఇంట్లో వీటిని తప్పక ట్రై చేయండి. మరి, ఇంకెందుకు ఆలస్యం కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jul 05, 2026 | 8:28 PM

Share
నీరసం, అలసట లేకుండా ఒంటికి  ఎంతో  చలువ చేసే ఈ  గారెలు రెండు తింటే చాలు. ప్రతి పండక్కి  రైతన్న కుటుంబంలో ఇవి ఉండాల్సిందే. మరి, మీరు కూడా మీ ఇంట్లో వీటిని తప్పక ట్రై చేయండి. మరి, ఇంకెందుకు ఆలస్యం కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

నీరసం, అలసట లేకుండా ఒంటికి ఎంతో చలువ చేసే ఈ గారెలు రెండు తింటే చాలు. ప్రతి పండక్కి రైతన్న కుటుంబంలో ఇవి ఉండాల్సిందే. మరి, మీరు కూడా మీ ఇంట్లో వీటిని తప్పక ట్రై చేయండి. మరి, ఇంకెందుకు ఆలస్యం కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5

రైతన్న పండుగ స్పెషల్ అలసంద గారెలకు కావాల్సిన పదార్దాలు : రెండు  కప్పుల అలసందలు, రుచికి తగినంత ఉప్పు, 4 ఉల్లిపాయలు, 100 గ్రాముల పచ్చిమిర్చి, ఒక టీ  స్పూన్ అల్లం పేస్ట్,  కొద్దిగా కరివేపాకు ఆకులు,  కొత్తిమీర, ఒక టీ స్పూన్ జీలకర్ర,  ఇంకా ఈ గారెలను  కాల్చడానికి సరిపోను ఆయిల్ ను తీసుకోవాలి. ఇలా చేస్తే టేస్టీగా ఉంటుంది.

2 / 5

 రైతన్న పండుగ స్పెషల్ అలసంద గారెలు తయారీ విధానం: ముందుగా అలసందలను తీసుకుని  వీటిని 5 గంటల పాటు నీటిలో బాగా నానబెట్టాలి. అ తర్వాత బొబ్బర్లను  తీసుకుని రోటిలో వేసి కచ్చా పచ్చగా వీటిని బాగా రుబ్బు కోవాలి. మరి మెత్తగా పిండి లాగా దీనిని రుబ్బ కూడదు. ఇంకా దీనిలో  నీళ్ళు పోసి గారెల పిండిలా చేసుకోండి.

3 / 5
 రైతన్న పండుగ స్పెషల్ అలసంద గారెలు తయారీ విధానం స్టెప్ 1  :  మీడియం సైజ్ గిన్నెలో తీసుకుని  దీనిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఒక టీ  స్పూన్ అల్లం పేస్ట్ , నాలుగు  కరివేపాకు ఆకులు , కొద్దిగా కొత్తిమీర, అర టీ స్పూన్ జీలకర్ర,  ఇంకా ఉప్పు కూడా వేసి  మిక్స్ అయ్యేలా కలపాలి. ఇలా చేస్తే అలసంద గారెలు పల్లెటూరి రుచి మాదిరి వస్తాయి

4 / 5
ఇప్పుడు అలసంద పిండిని కొద్దిగా తీసుకుని చిన్న ముద్దలుగా తీసుకుని  చిన్న వడలుగా చేసుకోవాలి. ఆ తరువాత గ్యాస్పొయ్యి  వెలిగించి నూనె  వేసి అది వేడయ్యాక ఈ  వడలను బంగారు కలర్లోకి  మారే వరకు వీటిని వేయించాలి. అంతే, వేడి వేడి  అలసంద గారెలు రెడీ. పుదీనా  చట్నీతో తింటే సూపర్

5 / 5
Follow Us
భర్తను చంపి బాత్‌రూమ్‌లో పాతేసింది.. సినిమా స్టైల్‌లో మర్డర్

నీరసం, అలసట లేకుండా ఒంటికి చలువ చేసే గారెలు..

125 ఏళ్ల చరిత్రలో ఘోరం.. వచ్చే 15 రోజుల్లో ఏం జరగనుంది?

చిత్తూరులో భారీ బంగారు గని.. గోల్డ్ క్యాపిటల్‌‌గా AP!

గుడ్‌న్యూస్‌.. విమాన టికెట్ల ధరలు తగ్గాయోచ్‌!

డబ్బుసంచితో బైక్‌పై వెళ్తున్న రైతు.. ఇంటికి వెళ్లి చూడగా..

జ్వరంతో బాధపడుతున్న జగన్నాథుడు..15 రోజులు ఐసోలేషన్‌లోనే

భారత్-ఇంగ్లాండ్ మూడో టీ20 మ్యాచ్ సమయం మార్పు..కొత్త టైమింగ్స్ ఇవే

లక్ష్మీ దేవి చేతిలో ఆయుధాలకు బదులు బంగారు నాణేలే ఎందుకు ఉంటాయి?

పండుగలు, శుభకార్యాలకు నోరూరించేలా కుదిరే ఇన్స్టెంట్ రవ్వ లడ్డూలు