4 / 5
ఎయిడెడ్ పాఠశాలలోని విద్యార్థులు ఆకలితో లేకుండా ఉండేలా, అదే సమయంలో పిల్లలను తిరిగి పాఠశాలలకు తిరిగి తీసుకొచ్చే దిశగా కృషి చేస్తోంది. దేశంలోని 15 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి మొత్తంగా 20 లక్షల మంది పిల్లలకు మధ్యాహ్న భోజన పధకాన్ని అందిస్తూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫౌండేషన్‌గా ఎదిగింది.