Health Care: పురుషులు, మహిళలకు అలర్ట్‌.. 30 ఏళ్ల తర్వాత ఫిట్‌గా ఉండాలంటే ఇలా చేయండి..

ప్రస్తుత కాలంలో అనేక రకాల సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సరైన విధంగా ఆహారం తీసుకోకపోవడం, దుర్భర జీవనశైలి.. ఇవన్నీ కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. అయితే, వయసు మీద పడుతున్న కొద్ది.. మహిళలు, పురుషులకు పలు సమస్యలు చుట్టుముడుతుంటాయి. ముఖ్యంగా 30 తర్వాత శరీరం పూర్తిగా నిర్జీవంగా మారుతుంది.

Shaik Madar Saheb

|

Updated on: Jan 23, 2024 | 2:35 PM

ప్రస్తుత కాలంలో అనేక రకాల సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సరైన విధంగా ఆహారం తీసుకోకపోవడం, దుర్భర జీవనశైలి.. ఇవన్నీ కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. అయితే, వయసు మీద పడుతున్న కొద్ది.. మహిళలు, పురుషులకు పలు సమస్యలు చుట్టుముడుతుంటాయి. ముఖ్యంగా 30 తర్వాత శరీరం పూర్తిగా నిర్జీవంగా మారుతుంది. శరీరం ఎప్పుడూ ఫిట్‌గా ఉండాలంటే ఆహారం విషయంలో ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. 30 సంవత్సరాల వయస్సులో ఒక వ్యక్తి అనేక రకాల బాధ్యతలను కలిగి ఉంటాడు. దాని కారణంగా వారు తమ ఆహారంపై శ్రద్ధ చూపలేరు. ఇలాంటి సమయంలో ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అయితే, ఆహారంలో ఎలాంటి వాటిని చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చో ఇప్పుడు తెలుసుకోండి..

1 / 6
బ్రకోలిని పోషకాల పవర్‌హౌస్‌గా పిలుస్తారు. బలమైన రోగనిరోధక శక్తిని నిర్మించడంలో బ్రకోలి ఎంతగానో సహాయపడుతుంది. ఈ ఆకుపచ్చ కూరల్లో విటమిన్ ఏ, విటమిన్ సీ, విటమిన్ ఈ, ఫైబర్ అధికంగా ఉంటుంది. యాంటిఆక్సిడెంట్స్ కూడా అధికం. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

2 / 6
నట్స్: ప్రతిరోజు ఉదయం నట్స్ తీసుకోవడం వల్ల శరీరానికి అనేక పోషకాలు లభిస్తాయి. దీన్ని తీసుకోవడం వల్ల మీ శరీరం చాలా దృఢంగా మారుతుంది. నట్స్‌లో అధిక ప్రొటీన్లు ఉంటాయి.

3 / 6
తేనె: తేనెలో అనేక పోషకాలు దాగున్నాయి. ఇది అనేక వ్యాధులకు దివ్యఔషధంగా పరిగణిస్తారు. వ్యాధుల బారిన పడకుండా ఉండటానికి తేనెను రెగ్యులర్ గా తీసుకోవాలని. యాంటీసెప్టిక్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు తేనెలో ఉన్నాయి.

4 / 6
చియా విత్తనాలు: మీరు మీ ఆహారంలో చియా విత్తనాలను తప్పనిసరిగా చేర్చుకోవాలి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం ఇందులో పుష్కలంగా ఉంటాయి.

5 / 6
వెల్లుల్లి: రోజూవారి ఆహారంలో వెల్లుల్లిని తప్పనిసరిగా చేర్చుకోవాలి. వ్యాధులను దూరంగా ఉంచడానికి ఇది చాలా ప్రత్యేకమైనది. వెల్లుల్లి శరీరంలోని బ్యాక్టీరియాను చంపుతుంది.

6 / 6
Follow us