AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Laya: ఫ్యామిలీ వెకేషన్‌లో లయ.. కూతురు, కుమారుడు ఎంత క్యూట్‌గా ఉన్నారో? ఫొటోస్

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది లయ. అయితే పెళ్లి, పిల్లల కారణంగా చాలా ఏళ్ల పాటు సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. మళ్లీ ఇప్పుడే రీ ఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాలు చేస్తోంది. అలాగే పలు టీవీ షోల్లోనూ సందడి చేస్తూ బుల్లితెర ఆడియెన్స్ కు దగ్గరవుతోంది.

Basha Shek
|

Updated on: Dec 03, 2025 | 10:39 PM

Share
ఇటీవలే 'తమ్ముడు' సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది సీనియర్ హీరోయిన్ లయ. ఇందులో నితిన్ కు అక్కగా నటించి ఆడియెన్స్ ను మెప్పించింది. అయితే ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించలేకపోయింది.

1 / 6
 అయినా లయ చేతిలో ప్రస్తుతం పలు సినిమాలున్నాయి. అలాగే పలు టీవీ షోల్లోనూ సందడి చేస్తూ బుల్లితెర ఆడియెన్స్ కు దగ్గరవుతోందీ అందాల తార.

2 / 6
 ఇదిలా ఉంటే సినిమా షూటింగులతో బిజీగా ఉంటోన్న లయ ఇటీవలే తన కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా వెకేషన్ కు వెళ్లింది.

3 / 6
 ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది లయ. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.

4 / 6
 ముఖ్యంగా ఈ ఫొటోల్లో లయ కుమారుడు, కూతురు చాలా క్యూట్ గా కనిపిస్తున్నారు. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

5 / 6
  కాగా లయ కూతురు శ్లోక ఇదివరకు రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించింది. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు.

6 / 6
Follow Us
ఇరాన్‌ ఒక ఆర్థిక శక్తిగా మారనుందా?
ఇరాన్‌ ఒక ఆర్థిక శక్తిగా మారనుందా?
చెన్నై ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. ధోని రాక మరింత లేట్.. ఎందుకంటే

హాఫ్ సెంచరీలతో చెలరేగిన గిల్, బట్లర్, సుందర్.. ఢిల్లీ టార్గెట్?

ఓ మహిళ, ముగ్గురు వ్యక్తులు.. కారులో గుట్టుగా ఆ యవ్వారం..

వడ్డీతోనే రూ.4.40 లక్షల లాభం..రోజుకు రూ.300 పొదుపుతో రూ.15 లక్షలు

రాత్రిపూట దృష్టి మసకబారడం, పెదవులు పగలడం.. మీకూ ఇలా ఉంటుందా?

ఈ ఒక్కటి చాలు.. మరకలు పట్టిన కుక్కర్‌ను క్షణాల్లో మెరిసిపోయేలా..

'పెద్ది' సినిమాను ఆ నలుగురు స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారా?

చెవిలో గులిమి తీసుకోవాలా.. వద్దా?.. డాక్టర్లు ఏం చెప్తున్నారంటే..

రాత్రిపూట పండ్లు తింటే గుండెపోటు వస్తుందా? ఇదీ సంగతి..