Broom Stick: చీపురు ఇంట్లో ఈ దిక్కున ఉంచితే సంపద పెరుగుతుంది.. సంతోషం నిండుతుంది..!
వాస్తు శాస్త్రంలో దిశలు ముఖ్యమైనవి. ప్రతిదీ ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి నెలకొంటుంది. ఎలాంటి సమస్యలు రావు. వాస్తు శాస్త్రం ప్రకారం.. చీపురును ఎక్కడ పెట్టాలి? దీన్ని ఏ సమయంలో కొనాలి..? అనేది కూడా ఒక ముఖ్యమైన అంశం.. వాస్తుశాస్త్రంలో చీపురుకు సంబంధించిన కొన్ని వాస్తు నియమాలు సూచించారు. మీరు ఇంట్లో ఉపయోగించే చీపురు సరైన దిక్కున పెడితే ఐశ్వర్యం పెరుగుతుంది. దీంతో సంతోషం కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
