Mobile Repairing: కారు, ఫోన్ రిపేర్ ఖర్చులు తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం..!

Mobile Repairing: వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ రిపేర్ ఫ్రేమ్‌వర్క్‌పై పని చేస్తోంది. ఈ ఫ్రేమ్‌వర్క్ కస్టమర్స్ కు ఆఫ్టర్‌సేల్ సర్వీస్ లేదా రిపేర్ కోసం అసలు పరికరాల తయారీదారులపై..

Subhash Goud

|

Updated on: Jul 16, 2022 | 1:48 PM

Mobile Repairing: వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ రిపేర్ ఫ్రేమ్‌వర్క్‌పై పని చేస్తోంది. ఈ ఫ్రేమ్‌వర్క్ కస్టమర్స్ కు  ఆఫ్టర్‌సేల్ సర్వీస్ లేదా రిపేర్ కోసం అసలు పరికరాల తయారీదారులపై ఆధారపడకుండా అవకాశం కల్పిస్తుంది.

1 / 4
ఇంతవరకూ మనం కొన్న ఫోన్ రిపేర్ చేయించాలంటే కచ్చితంగా కొన్ని రోజుల పాటు అదే కంపెనీ సర్వీస్ సెంటర్ లోనే చేయించాల్సి వస్తోంది. ఇప్పుడు ఈ ఫ్రేమ్ వర్క్ అమలులోకి వస్తే కస్టమర్ ఇష్టానుసారంగా తమకు అనుకూలమైన చోట రిపెరు చేయించుకునే అవకాశం దొరుకుతుంది.

2 / 4
దీనివలన  ఇ-వ్యర్థాలను తగ్గించడానికి వీలవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అంతే కాకుండా ఉత్పత్తుల స్థిరమైన వినియోగాన్ని కూడా ప్రోత్సహించవచ్చు. థర్డ్ పార్టీ రిపర్స్ కోసం అనుమతించడం ద్వారా ఉద్యోగ కల్పనలో కూడా ఇది సహాయపడుతుంది.

3 / 4
దీని వల్ల దేశంలో పాత పరికరాల మరమ్మతు చౌకగా ఉంటుంది. ద్రవ్యోల్బణం నుండి ప్రజలకు కొంత ఉపశమనం లభిస్తుంది.

4 / 4
Follow us
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..

ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్

ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?