Palace On Wheels: ఈ ట్రైన్ రాచరిక మర్యాదలకు ఫిదా అవ్వాల్సిందే.. ప్రయాణం మహా అద్భుతం..
దేశంలో చాల ట్రైన్స్ ఉన్నాయి. కొన్ని విలాసవంతమైన ట్రైన్ ఉన్నాయి. వీటన్నింటికి భిన్నమైంది ఈ రైలు. ఈ ట్రైన్ కదిలే రాజా భవనం అనే చెప్పాలి. దీనిలో ఆహారం నుంచి బట్టల వరకు అన్ని రాచరిక మర్యాదల్లోనే.. అసలు ఆ ట్రైన్ ఏంటి.? ఎక్కడి నుంచి ఎక్కడి వరుకు నడుస్తుంది.? టికెట్ ధర ఎంత.? అన్ని ఈరోజు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5