Banana: 5 రకాల అద్భుతమైన అరటి పండ్లు! తింటే ఇవి కదా తినాల్సింది..
అరటిపండ్లు అనగానే చాలా మంది అన్ని అరటి పండ్లు ఒక్కటే అనుకుంటారు. కానీ అలా కాదు. వాటిలో చాలా రకాలు ఉన్నాయి. అరటిపండు ఏడాది పొడవునా సులభంగా లభించే పండ్లలో ఒకటి. తక్కువ ధరలో శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు, ఫైబర్, పొటాషియం, విటమిన్ B6, విటమిన్ C వంటి పోషకాలను అందిస్తుంది. అయితే మన దేశంలో అరటిపండ్లలో అనేక రకాలు ఉన్నాయి. వాటిలో సాధారణంగా లభించే ఐదు రకాల పోషక విలువలు, ప్రస్తుతం కనిపిస్తున్న రిటైల్ ధరలను పరిశీలిస్తే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
