Longevity Secrets: మీ నిజమైన వయసెంతో చెప్పే 4 కండరాలు ఇవే.. మీ బాడీ ఫిట్‌నెస్ లెవెల్ ఎంత ఉందో తెలుసుకోండి!
వయసు పెరిగేకొద్దీ, ప్రజలు తరచుగా బరువు తగ్గడం లేదా కండరాలను పెంచుకోవడంపై మాత్రమే దృష్టి పెడతారు, కానీ నిజమైన ఫిట్‌నెస్, దీర్ఘాయువు అనేవి బయటకు కనిపించని 4 ముఖ్యమైన కండరాల బలంపై ఆధారపడి ఉంటుందని చాలా మందికి తెలియదు. అమెరికాకు చెందిన హెల్త్ స్ట్రాటజిస్ట్ డాక్టర్ జెస్సికా స్వాన్సన్ ప్రకారం.. 60 ఏళ్ల తర్వాత కూడా మీ బాడీ యాక్టీవ్‌గా ఉండాలంటే శరీరంలోని నాలుగు కీలక కండరాలు బలంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇంతకూ ఆ కండరాలు ఏవి.. అవి చేసే పనేంటో చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
