AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yamaha MT15 2.0: యమహా నుంచి సరికొత్త ద్విచక్ర వాహనం.. ఫీచర్స్‌, ధర వివరాలు

Yamaha MT15 2.0: మార్కెట్లో కొత్త కొత్త ద్విచ‌క్ర వాహ‌నాలు విడుద‌ల‌వుతున్నాయి. టెక్నాల‌జీని అందిపుచ్చుకుంటున్న వాహ‌నాల త‌యారీ కంపెనీలు..

Subhash Goud
|

Updated on: Apr 12, 2022 | 1:53 PM

Share
Yamaha MT15 2.0: మార్కెట్లో కొత్త కొత్త ద్విచ‌క్ర వాహ‌నాలు విడుద‌ల‌వుతున్నాయి. టెక్నాల‌జీని అందిపుచ్చుకుంటున్న వాహ‌నాల త‌యారీ కంపెనీలు.. క‌స్ట‌మ‌ర్ల‌కు అనుగుణంగా మ‌రిన్ని ఫీచ‌ర్స్‌ను జోడించి బైక్‌ల‌ను మార్కెట్లో విడుద‌ల చేస్తున్నాయి.

1 / 4
ఇక  ప్ర‌ముఖ ద్విచ‌క్ర వాహ‌నాల త‌యారీ సంస్థ య‌మ‌హా.. దేశీయ మార్కెట్‌లోకి నూత‌న త‌రం ఎంటీ15వీ 2.0 బైక్ విడుదల చేసింది. ఆర్‌15వీ బైక్ మోడ‌ల్ బేస్‌గా తయారైన ఎంటీ 15వీ 2.0 మోటారు సైకిల్ స‌రికొత్త ఫీచర్స్‌తో అందాల‌తో వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి వచ్చింది. నాలుగు ర‌కాల ఆప్ష‌న్ల‌లో ఇది ల‌భిస్తోంది.

2 / 4
 2022 మోడ‌ల్ ఎంటీ15 వీ 2.0 బైక్ సియాన్ స్టార్మ్‌, రేసింగ్ బ్లూ, ఐస్ ఫ్లూ వెర్మిలియ‌న్‌, మెటాలిక్ బ్లాక్ వేరియంట్ల‌లో అందుబాటులోకి వ‌స్తోంది. ఎంటీ 15వీ 2.0 బైక్ రూ.1.6 ల‌క్ష‌ల నుంచి ప్రారంభం అవుతున్న‌ట్లు కంపెనీ వెల్ల‌డించింది.

3 / 4
ఇందులో అత్యాధునిక ఫీచ‌ర్స్‌ను జోడించింది కంపెనీ. సింగిల్ చానెల్ ఏబీఎస్‌కు బ‌దులు డ్యూయ‌ల్ చానెల్ ఏబీఎస్‌, బ్లూటూత్ క‌నెక్టివిటీతో కూడిన న్యూ డిజిట‌ల్ ఇన్‌స్ట్రుమెంట్ క్ల‌స్ట‌ర్‌, సింగిల్ ప్యాడ్ ప్రొజెక్ట‌ర్‌, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, రైజ్డ్ టెయిల్ సెక్ష‌న్‌, సైడ్ స్లంగ్ ఆఫ్ స్వెఫ్ట్ ఎగ్జాస్ట్ మ‌ఫ్ల‌ర్స్ త‌దిత‌ర ఫీచ‌ర్లు ఆక‌ర్ష‌ణ కానున్నాయి.  ఇంకా మ‌రెన్నో ఫీచ‌ర్స్‌ను అందించింది. వీవీఏ టెక్నాల‌జీతో కూడిన 155 సీసీ సింగిల్ సిలిండ‌ర్‌, లిక్విడ్‌కూల్డ్ ఇంజిన్‌తో వ‌స్తోంది.

4 / 4
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!