మరోసారి చిరు వెర్సస్ బాలయ్య బాక్సాఫీస్ వార్.. నందమూరి హీరో మనసులోని ఆలోచన ఏంటి..?

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య టీజర్‌  ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపింది. దీంతో  నందమూరి బాలకృష్ణ కూడా అభిమానులకు ఖుషీ చేయడానికి రెడీ అవుతున్నారట.

మరోసారి చిరు వెర్సస్ బాలయ్య బాక్సాఫీస్ వార్.. నందమూరి హీరో మనసులోని ఆలోచన ఏంటి..?
Follow us

|

Updated on: Jan 29, 2021 | 9:44 PM

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య టీజర్‌  ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపింది. దీంతో  నందమూరి బాలకృష్ణ కూడా అభిమానులకు ఖుషీ చేయడానికి రెడీ అవుతున్నారట. ఆచార్య టీజర్‌తో పాటు సినిమా రిలీజ్ డేట్‌ కూడా కన్ఫామ్ చేశారు మేకర్స్. ఆచార్య రిలీజ్ డేట్‌ వచ్చింది కాబట్టి బీబీ 3 రిలీజ్‌ డేట్‌ను ఫిక్స్ చేయాలన్నది నందమూరి హీరో ప్లానట. అందుకే ఆచార్య రిలీజ్‌ డేట్‌ వచ్చిన నేపథ్యంలో కాస్త అటు ఇటుగా.. అంటే ఆచార్యకు పోటీగా బీబీ 3 రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసే ప్లాన్‌లో బాలకృష్ణ ఉన్నారన్నది ఇండస్ట్రీ టాక్‌.

చిరు రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్‌ 150 రిలీజ్ సమయంలోనూ గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో చిరుతో ఢీ కొట్టారు నందమూరి బాలకృష్ణ. ఇప్పుడు మరోసారి అలాంటి టఫ్ ఫైట్‌ కోసం ఎదురుచూస్తున్నారట. అందుకే ఆచార్య టీజర్ వచ్చాకే బాలయ్య సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు బీబీ 3 మేకర్స్.

Also Read:

Acharya: మ‌ండు వేసవిలో వ‌స్తున్న చిరు… ఆచార్య రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించిన ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌…

KGF 2 Update: రాఖీ భాయ్ వచ్చే సమయం ఆసన్నమైంది.. కేజీఎఫ్ 2 వచ్చేదెప్పుడంటే…

Latest Articles
పేద రైతులకు ఉచితంగా ట్రాక్టర్లు అందజేసిన రాఘవ లారెన్స్.. వీడియో
పేద రైతులకు ఉచితంగా ట్రాక్టర్లు అందజేసిన రాఘవ లారెన్స్.. వీడియో
మహిళలకు ఆ పథకంతో ఎంతో మేలు.. ఆ ఏడు విషయాలు తెలుసుకోవాల్సిందే..!
మహిళలకు ఆ పథకంతో ఎంతో మేలు.. ఆ ఏడు విషయాలు తెలుసుకోవాల్సిందే..!
చెమట కాయలతో చిరాకు వస్తుందా.. ఇలా చేస్తే రిలీఫ్ దొరుకుతుంది..
చెమట కాయలతో చిరాకు వస్తుందా.. ఇలా చేస్తే రిలీఫ్ దొరుకుతుంది..
రూ.500 నోట్లపై స్టార్ గుర్తు ఉందా ..? అయితే..
రూ.500 నోట్లపై స్టార్ గుర్తు ఉందా ..? అయితే..
ఆ వానరంపై మానవత్వం చాట్టుకున్న గ్రామస్థులు.. ఏం చేశారంటే..
ఆ వానరంపై మానవత్వం చాట్టుకున్న గ్రామస్థులు.. ఏం చేశారంటే..
స్మార్ట్ గురు.. స్మార్ట్.. మీరు తప్పు చేస్తే అదే సరిచేస్తుంది..
స్మార్ట్ గురు.. స్మార్ట్.. మీరు తప్పు చేస్తే అదే సరిచేస్తుంది..
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సలార్ 2 మొదలయ్యేది అప్పుడే..
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సలార్ 2 మొదలయ్యేది అప్పుడే..
మారుతీ స్విఫ్ట్ లవర్స్‌కు గుడ్ న్యూస్..!
మారుతీ స్విఫ్ట్ లవర్స్‌కు గుడ్ న్యూస్..!
తెలుగు రాష్ట్రాల్లో ఈసెట్‌ 2024 హాల్‌టికెట్లు విడుదల
తెలుగు రాష్ట్రాల్లో ఈసెట్‌ 2024 హాల్‌టికెట్లు విడుదల
ఈ పార్టీలో ఆధిపత్య పోరుకు చెక్.. గెలుపే లక్ష్యంగా నేతల ప్రచారం..
ఈ పార్టీలో ఆధిపత్య పోరుకు చెక్.. గెలుపే లక్ష్యంగా నేతల ప్రచారం..