Viral Video: ఆకలితో ఉన్న కోతికి ‘అల్లం’ ఇచ్చిన వ్యక్తి.. అది తిన్న మారుతి ఏం చేసిందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

Monkey Viral Video: కొతి అల్లరి ఏ రేంజ్‌లో ఉంటుందో మన అందరికీ తెలిసిందే. అడవిలో పులలను సైతం ఓ ఆట ఆడేసుకుంటాయి.

Viral Video: ఆకలితో ఉన్న కోతికి ‘అల్లం’ ఇచ్చిన వ్యక్తి.. అది తిన్న మారుతి ఏం చేసిందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
Monkey
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 08, 2021 | 6:27 AM

Monkey Viral Video: కొతి అల్లరి ఏ రేంజ్‌లో ఉంటుందో మన అందరికీ తెలిసిందే. అడవిలో పులలను సైతం ఓ ఆట ఆడేసుకుంటాయి. అలాంటి వీడియోలు కూడా చాలానే చూసి ఉంటాం. ఇక గ్రామాల్లో అయితే ఇళ్లు పీకి పందిరేస్తాయి. జనాలకు చుక్కలు చూపిస్తుంటాయి. అలా కోతులు చేసే వింత చేష్టలు ఒక్కోసారి కెమెరాలో బందించడంతో.. ఆ వీడియోలు కాస్తా వైరల్‌గా మారి జనాలకు వినోదాన్ని పంచుతాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒక సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తోంది. అందులో కోతి చేసిన పనికి జనాలు తెగ నవ్వేసుకుంటున్నారు. ఇంతకీ ఆ కోతి ఏం చేసింది?.. ఆ వీడియోలో ఏముంది?.. ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.

చాలా ఫన్నీగా ఉన్న ఈ వీడియోలో కొన్ని కోతులు వరుసగా కూర్చుకున్నాయి. ఓ వ్యక్తి వాటికి పండ్లు ఇచ్చాడు. వాటిని తిన్న కోతులు.. మరికొంత ఆహారం కోసం అతని చేతిలో ఉన్న అల్లం వైపు చూశాయి. అతను కూడా ఆ అల్లం ముక్కలను కోతికి ఇవ్వగా.. ఒక కోతి తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగానే.. మరో కొతి లాక్కుంటుంది. అలా లాక్కున్న అల్లం ముక్కను నోట్లో పెట్టుకుని తింటుంది. అయితే, అల్లం ఘాటుకు బిత్తర పోయిన ఆ కోతి.. ఆ అల్లం ముక్కలను నేలకు విసిరికొట్టింది. దీంతో అక్కడ ఉన్న వ్యక్తులను కోతి చేసిన పనికి నవ్వుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా షేర్ చేశారు. ‘కోతికేం తెలుసు అల్లం రుచి?’ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. నెటిజన్లు దీనిపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

Monkey Fun Video:

Also read:

Feeding: పిల్లలకు పాలిచ్చే తల్లులు పొరపాటున కూడా ఈ ఐదు ఆహారాలు తినకూడదు.. అవేంటో ఇప్పుడే తెలుసుకోండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే