AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లిప్ లాక్‌లు నేటి సినిమాలలో సాధారణమే అంటోన్న యంగ్ బ్యూటీ.. బాలీవుడ్‌లో ఈ సంస్కృతి ముప్పై ఏళ్ల క్రితమే..

లిప్ లాక్‌లు నేటి సినిమాలలో సాధారణం అయిపోయాయని చెబుతోంది డర్టీహరి సినిమా హీరోయిన్ సిమ్రన్ కౌర్.

లిప్ లాక్‌లు నేటి సినిమాలలో సాధారణమే అంటోన్న యంగ్ బ్యూటీ.. బాలీవుడ్‌లో ఈ సంస్కృతి ముప్పై ఏళ్ల క్రితమే..
uppula Raju
|

Updated on: Dec 16, 2020 | 5:34 AM

Share

లిప్ లాక్‌లు నేటి సినిమాలలో సాధారణం అయిపోయాయని చెబుతోంది డర్టీహరి సినిమా హీరోయిన్ సిమ్రన్ కౌర్. బాలీవుడ్‌లో ఈ సంస్కృతి ముప్పై ఏళ్ల క్రితమే మొదలైందని అంటోంది ఈ అమ్మడు. తను నటించిన ఈ సినిమా ఈ నెల 18న ప్రైడే మూవీస్ ఏటీటీ యాప్ ద్వారా విడుదల కాబోతుంది. దీంతో సినిమా విశేషాలను మీడియాకు వెల్లడించింది సిమ్రన్.

ఈ సినిమాలో క్రిస్టియన్ అమ్మాయిగా, బోల్డ్‌గా తన క్యారెక్టర్ ఉంటుందని చెప్పింది. రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలతో పోలిస్తే ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుందని పేర్కొంది. పరిచయం సినిమా తర్వాత నటనకు దూరమవ్వాలనుకున్నానని కానీ ఎం.ఎస్‌.రాజు ‘డర్టీహరి’ కథతో నన్ను సంప్రదించారని తెలిపింది. కానీ లిప్‌లాక్‌లు ఉన్నాయని చెప్పగానే చేయనని చెప్పానని, కానీ క్యారెక్టర్‌ను మాత్రమే దృష్టిలో పెట్టుకొని నటించు. నీకు మంచి పేరుతెచ్చిపెడుతుంది’ అని ఎం.ఎస్‌.రాజు సలహా ఇవ్వడంతో ఈ సినిమా చేశానని చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో రెండు పేజీల డైలాగ్‌లు చెప్పే ఓ సన్నివేశం కోసం ఇరవై టేక్‌లు తీసుకున్నానని, ఆ సమయంలో తాను ఈ సినిమా చేయలేనేమోనని కన్నీళ్లు పెట్టుకున్నానని చెప్పింది. కానీ ఎం.ఎస్‌.రాజు మాత్రం ఇవన్నీ సహజమని చెప్పి నన్ను పోత్సహించారని తెలిపింది.

Follow Us
బ్యాట్‌మ్యాన్‌లా దొంగల వేట,పట్టుకుని స్తంభాలకు కట్టేస్తున్న హీరో?
బ్యాట్‌మ్యాన్‌లా దొంగల వేట,పట్టుకుని స్తంభాలకు కట్టేస్తున్న హీరో?
నల్లమల వెళ్లే పర్యాటకులకు బిగ్ అలర్ట్.. అమ్రాబాద్‌లో టైగర్ సఫారీ
నల్లమల వెళ్లే పర్యాటకులకు బిగ్ అలర్ట్.. అమ్రాబాద్‌లో టైగర్ సఫారీ
పడకగదిలో ప్రియుడితో భార్యను చూసిన భర్త షాక్.. కట్ చేస్తే..!
పడకగదిలో ప్రియుడితో భార్యను చూసిన భర్త షాక్.. కట్ చేస్తే..!
ఓటీటీలో సమంత 'మా ఇంటి బంగారం'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలో సమంత 'మా ఇంటి బంగారం'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
సమంత ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత తీసిన సన్నివేశాలు ఇవే..
సమంత ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత తీసిన సన్నివేశాలు ఇవే..
ఇంట్లో పాలు విరిగి పోవటం శాపం కాదు.. అద్భుతమైన వరం..! ఎందుకంటే..
ఇంట్లో పాలు విరిగి పోవటం శాపం కాదు.. అద్భుతమైన వరం..! ఎందుకంటే..
'నాకు చదువుకోవాలని ఉంది..' వేడుకుంటున్న బాలుడు!
'నాకు చదువుకోవాలని ఉంది..' వేడుకుంటున్న బాలుడు!
తప్పులన్నీ గంభీర్‌వి.. తిట్లన్నీ శ్రేయస్ అయ్యర్‌కా?
తప్పులన్నీ గంభీర్‌వి.. తిట్లన్నీ శ్రేయస్ అయ్యర్‌కా?
భార్యాభర్తల దగ్గర ఈ సర్టిఫికేట్ ఉండాల్సిందే.. లేదంటే..
భార్యాభర్తల దగ్గర ఈ సర్టిఫికేట్ ఉండాల్సిందే.. లేదంటే..
6 బ్యాంకులకు భారీ జరిమానా.. మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన RBI
6 బ్యాంకులకు భారీ జరిమానా.. మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన RBI