AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: “మూడేళ్లకే దున్నేస్తున్నాడు”.. నెట్టింట వైరల్‌గా మారిన బుడ్డోడి వీడియో

ఒక మెతుకు పుట్టించడానికి రైతు పడే కష్టం.. బిడ్డని పుట్టించడానికి తల్లిపడే పురిటినొప్పులకి ఏ మాత్రం తీసిపోదు.! మనషులందరూ భూమి మీద తిరుగుతారంతే..

Viral News:  మూడేళ్లకే దున్నేస్తున్నాడు.. నెట్టింట వైరల్‌గా మారిన బుడ్డోడి వీడియో
Ram Naramaneni
|

Updated on: Feb 14, 2021 | 4:49 PM

Share

ఒక మెతుకు పుట్టించడానికి రైతు పడే కష్టం.. బిడ్డని పుట్టించడానికి తల్లిపడే పురిటినొప్పులకి ఏ మాత్రం తీసిపోదు.! మనషులందరూ భూమి మీద తిరుగుతారంతే.. అదే రైతు మాత్రం.. భూమిని భూజాలపై మోస్తూ తిరుగుతుంటాడు.! ఎవరెంత ఎత్తుకు ఎదిగినా.. నేల మీద ఆధారపడే ఉండాలి… నేల మాత్రం రైతు మీద ఆధరపడే ఉంటుంది.. రైతేప్పుడూ రాజే.! ఈ సిద్ధాంతం పంటను పండించే రైతుకు మాత్రమే.. తెలుసు.. అందుకే.. నమ్ముకున్న భూమి కోసం ఆహర్నిశలు పోరాడుతుంటాడు. ఇక తాజాగా ఓ బుడ్డొడు నాగలి పట్టి, దున్నిన తీరును చూస్తే.. అవుననక మానరు.

ఇప్పటి వరకు ఓ లెక్క.. ఇప్పటి నుంచి ఓ లెక్క అంటూ.. నాగలితో.. హై హై అంటూ దున్నాడు ఓ 3ఏళ్ల బుడ్డొడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఈ ఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందో తెలియనప్పటికీ.. ఈ వీడియోను చూసిన నెటిజన్స్‌ మాత్రం ముక్కున వేలువేసుకుంటున్నారు.

ఇక ఆ బుడ్డొడి ఒంటిపై.. నులుపోగు బట్టలు లేకున్నా.. డోంట్‌ కేర్‌ అంటూ తన పనిలో నిమగ్నమై పొలం దున్నాడు. బురదలో కాస్త దూరం నాగలి దున్నిన ఆ చిన్నోడు.. ఎద్దులతో పాటు నడవలేక.. కింద పడ్డాడు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా.. నాగలి వదలకుండా అలాగే పట్టుకుని.. తిరిగి మళ్లీ లేచి.. దున్నాడు. ఇక ఈ బుల్లి రైతు వీడియోను చూసిన నెటిజన్స్‌ తెగ మెచ్చుకుంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. గతంలో కూడా అక్కడక్కడా కనిపించిన ఈ వీడియో.. తాజాగా ఇంటర్నెట్‌లో తెగ సర్కులేట్ అవుతుంది.

Also Read:

 కర్నూలు ప్రమాదంపై దిగ్భ్రాంతికర విషయాలు.. చిన్న పొరపాటుకు 14 మంది బలి..

9 నెలల గర్భంతో ఎన్నికల బరిలోకి.. ఓటు వేసిన అనంతరం బిడ్డకు జననం.. ఆపై విజయం..

Follow Us
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?