AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హాలో మందుబాబులు అటెన్షన్‌ ప్లీజ్..! తాగుడులో ఇక్కడ లేడీస్‌దే ఫస్ట్‌ ప్లేస్‌.. మీరంతా జుజుబీ..

భారతదేశంలోని ఒక రాష్ట్రానికి చెందిన అమ్మాయిలు అధికంగా మద్యం సేవించటంలో ముందంజలో ఉన్నారు. ఆశ్చర్యకరంగా పెద్ద కార్పొరేట్ రంగాలకు పేరుగాంచిన మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక వంటి మెట్రోపాలిటన్ రాష్ట్రాలు ఈ జాబితాలో ప్రముఖంగా చోటు దక్కించుకోలేదు. ఇండియాలో ఏయే రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలు డ్రింక్‌ చేస్తున్నారు.. వారిలో ఎక్కువగా తాగుతుంది ఏ రాష్ట్ర లేడిసో పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం..

హాలో మందుబాబులు అటెన్షన్‌ ప్లీజ్..! తాగుడులో ఇక్కడ లేడీస్‌దే ఫస్ట్‌ ప్లేస్‌.. మీరంతా జుజుబీ..
Women Alcohol Consumption
Jyothi Gadda
|

Updated on: Sep 26, 2025 | 6:40 PM

Share

ప్రపంచవ్యాప్తంగా మద్యం వినియోగం భారీగా పెరుగుతోంది. మద్యం పురుషులే కాదు మహిళలు కూడా ఎక్కువగానే తాగుతున్నారు. అవును, వినడానికి కాస్త షాకింగ్‌గా అనిపించినప్పటికీ ఇది నిజమేనంటున్నాయి గణాంకాలు. భారతదేశంలోని ఒక రాష్ట్రానికి చెందిన అమ్మాయిలు అధికంగా మద్యం సేవించటంలో ముందంజలో ఉన్నారు. ఇండియాలో ఏయే రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలు డ్రింక్‌ చేస్తున్నారు.. వారిలో ఎక్కువగా తాగుతుంది ఏ రాష్ట్ర లేడిసో పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం..

భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్​కు చెందిన అమ్మాయిలు అత్యధికంగా మద్యం సేవిస్తారట. అరుణాచల్ ప్రదేశ్​లో 24.2 శాతం మంది మహిళలు మద్యం సేవిస్తున్నారు. ఆ తరువాత స్థానంలో సిక్కింలో 16.2 శాతం మంది అమ్మాయిలు మద్యం సేవిస్తున్నారట. సిక్కిం తర్వాత అస్సాంలోని 7.3 శాతం మంది అమ్మాయిలు ఎక్కువగా డ్రింక్ చేస్తున్నారు. సిక్కింలో మద్యం తయారు చేసే, తాగే ఒక పురాతన సాంప్రదాయం ఉంది. ఇక్కడ విస్కీ ప్రసిద్ధి చెందింది.

అస్సాం తర్వాత మేఘాలయ ఉంది. ఇక్కడ అదే వయసు గల 8.7శాతం మంది మహిళలు మద్యం సేవిస్తున్నట్లు నివేదిస్తున్నారు. అస్సాం కంటే తక్కువగా ఉన్నప్పటికీ, ఈ సంఖ్య జాతీయ సగటు కంటే ఎక్కువగానే ఉంది. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణలో 6.7 శాతం మంది డ్రింక్ చేసేందుకు ఇష్టపడుతున్నారట. ఆశ్చర్యకరంగా పెద్ద కార్పొరేట్ రంగాలకు పేరుగాంచిన మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక వంటి మెట్రోపాలిటన్ రాష్ట్రాలు ఈ జాబితాలో ప్రముఖంగా చోటు దక్కించుకోలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
శుక్రవారం ఇలా చేస్తే లక్ష్మీకటాక్షం.. ధనం, ఐశ్వర్యం పెరుగుతాయని..
శుక్రవారం ఇలా చేస్తే లక్ష్మీకటాక్షం.. ధనం, ఐశ్వర్యం పెరుగుతాయని..
ఇవి తింటే కంటి మసక తగ్గి 24 గంటల్లోనే కళ్ళజోడుకు గుడ్ బై
ఇవి తింటే కంటి మసక తగ్గి 24 గంటల్లోనే కళ్ళజోడుకు గుడ్ బై
బరితెగించిన ప్రైవేట్ కాలేజీలు.. ఫేక్ NOCలతో అఫిలియేషన్‌కు యత్నం
బరితెగించిన ప్రైవేట్ కాలేజీలు.. ఫేక్ NOCలతో అఫిలియేషన్‌కు యత్నం
ఆగస్టు 7 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగంలో శుభవార్తలు..
ఆగస్టు 7 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగంలో శుభవార్తలు..
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్