AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wife and Husband: అర్థరాత్రి మద్యం మత్తులో రొమాన్స్.. భర్త చేసిన పనికి ప్రాణాలు కోల్పోయిన భార్య..!

వారిద్దరిదీ రెండో వివాహమే. వయసు అంతరం చాలా ఉన్నా.. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమతో వారిద్దరూ ఒక్కటయ్యారు. తొలుత కొంతకాలం సహజీవనం చేసినా.. ఆ తరువాత మూడుముళ్ల బంధంతో ఏకమయ్యారు.

Wife and Husband: అర్థరాత్రి మద్యం మత్తులో రొమాన్స్.. భర్త చేసిన పనికి ప్రాణాలు కోల్పోయిన భార్య..!
Couple Romance
Shiva Prajapati
|

Updated on: Jan 21, 2023 | 6:30 PM

Share

వారిద్దరిదీ రెండో వివాహమే. వయసు అంతరం చాలా ఉన్నా.. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమతో వారిద్దరూ ఒక్కటయ్యారు. తొలుత కొంతకాలం సహజీవనం చేసినా.. ఆ తరువాత మూడుముళ్ల బంధంతో ఏకమయ్యారు. ప్రతిరోజూ పండుగే అన్నట్లుగా వీరి జీవితం సాఫీగా సాగుతోంది. అయితే, అన్ని రోజులు మంచి రోజులే కావు కదా! ఇక్కడా అదే సీన్. వీరి ఎంజాయ్ హద్దులు మీరింది. రాత్రంతా ఫుల్లుగా మధ్యం సేవించారు. ఆ తరువాత శృంగార కాంక్షలతో రగిలిపోయారు. అయితే, శృతిమించిన శృంగార కాంక్ష, ఇద్దరి రొమాన్స్.. మహిళ ప్రాణాలను బలిగొంది. అసలేం జరిగింది? ఆమె ఎలా చనిపోయింది? వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

తమిళనాడులోని విరూద్ నగర్ జిల్లాకు చెందిన వనరాజ్(50) మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెది కూడా రెండో వివాహమే. అయితే, ఇటీవల ఓ రోజు రాత్రి వీరిద్దరూ ఫుల్లుగా మద్యం సేవించారు. ఆ మద్యం మత్తులోనే రొమాన్స్ కోసం భార్య.. తన భర్తను ఫోర్స్ చేసింది. అయితే, పూర్తి మద్యం మత్తులో ఉన్న వనరాజ్.. తన భార్యను సంతృప్తి పర్చడం కోసం శారీరకంగా కలవడానికి బదులుగా ఓ టార్చ్‌లైట్‌ని ఉపయోగించాడు.

అయితే, టార్చ్‌ లైట్‌తో తన భార్యను సంతృప్తి పరిచేందుకు అతను చేసిన అతని ప్రయత్నం విఫలైమంది. మద్యం మత్తులో రాత్రి ఏం చేశాడో కూడా అతనికి గుర్తు లేదు. ఉదయాన్నే లేచి చూస్తే.. రక్తపుమడుగులో విగతజీవిగా పడి ఉంది మహిళ. ఎంత లేపినా లేవకపోవడంతో చనిపోయినట్లుగా నిర్ధారించుకున్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పరిశీలించారు. నిందితుడైన వనరాజ్‌ను అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు. జరిగిన దారుణానికి సంబంధించిన వివరాలన్నీ వనరాజ్ పోలీసులకు వివరించారు. దాంతో పోలీసులు ఆమేరకు కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..