AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విక్కీ కౌశల్ వీణానాదం, ‘ఏ వతన్’ లో మెరిసిన దేశభక్తి గీతం

బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ మంచి నటుడే కాదు, వీణా విద్వాంసుడు కూడా అని వెల్లడైంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వీణపై ఆయన ఓ దేశభక్తి గీతాన్ని 'వినిపించాడు'. 2018 నాటి..

విక్కీ కౌశల్ వీణానాదం, 'ఏ వతన్'  లో మెరిసిన  దేశభక్తి గీతం
Umakanth Rao
| Edited By: |

Updated on: Aug 15, 2020 | 6:26 PM

Share

బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ మంచి నటుడే కాదు, వీణా విద్వాంసుడు కూడా అని వెల్లడైంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వీణపై ఆయన ఓ దేశభక్తి గీతాన్ని ‘వినిపించాడు’. 2018 నాటి తన మూవీ ‘రాజీ’ లోని ఈ పాటను వీణపై వాయించి వీడియోను రిలీజ్ చేశాడు. ఆ చిత్రంలో ఈయన సరసన అలియా భట్ నటించింది. మేఘనా గుల్జార్ చిత్రమైన అందులో విక్కీ పాకిస్థానీ ఆర్మీ అధికారిగా నటించాడు కాగా-తనకు వీణ వాయించడం నేర్పిన గురువుకు విక్కీ కృతజ్ఞతలు తెలిపాడు. . వీణాధరుడైన విక్కీ వీడియోను ఆస్వాదించిన ఈ నటుడ్ని ఇతని అభిమానులు ప్రశంసలతో ముంచెత్తారు.

ఇన్ని ప్రతిభలున్న నటుడని అరుదని  ఒకరంటే,, మీ వీణావాదనం అద్భుతమని, ఇంత చక్కగా ఈ సంగీత సాధనాన్ని వాయించగలరని తాము ఊహించలేదని మరికొంతమంది ట్వీటించారు.

View this post on Instagram

Ae Watan, Watan mere, abaad rahe Tu! ?? . . शुक्रिया @radhikaveenasadhika ji. ??

A post shared by Vicky Kaushal (@vickykaushal09) on

ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్.. 15 వారాలకు ఎన్ని లక్షలు తీసుకున్నాడంటే?
ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్.. 15 వారాలకు ఎన్ని లక్షలు తీసుకున్నాడంటే?
డిసెంబర్ 28న ఆ ఎయిర్‌పోర్ట్‌లో భారీ రద్దీ
డిసెంబర్ 28న ఆ ఎయిర్‌పోర్ట్‌లో భారీ రద్దీ
వారం రోజుల్లో బంగారం ధర ఎంత పెరిగిందంటే..
వారం రోజుల్లో బంగారం ధర ఎంత పెరిగిందంటే..
ఈ చిట్కాలు పాటించారంటే.. పెద్ద దుప్పటి ఉతకడం చాలా ఈజీ..
ఈ చిట్కాలు పాటించారంటే.. పెద్ద దుప్పటి ఉతకడం చాలా ఈజీ..
ఆ అపార్ట్‌మెంట్‌లో సొంత చట్టం.. నేరం జరిగినా పోలీసులకి చెప్పరు
ఆ అపార్ట్‌మెంట్‌లో సొంత చట్టం.. నేరం జరిగినా పోలీసులకి చెప్పరు
నిండు నూరేళ్లు జీవించాలా.. మీ కాళ్లలోనే అసలు రహస్యం.. 30 సెకన్లలో
నిండు నూరేళ్లు జీవించాలా.. మీ కాళ్లలోనే అసలు రహస్యం.. 30 సెకన్లలో
ఏంటీ.! సుమన్ శెట్టికి బిగ్‌బాస్‌లో విన్నర్ కంటే భారీ రెమ్యునరేషనా
ఏంటీ.! సుమన్ శెట్టికి బిగ్‌బాస్‌లో విన్నర్ కంటే భారీ రెమ్యునరేషనా
ఏంది సామీ ఈ కొట్టుడు? సెంచరీ కొట్టడానికి గంట కూడా పట్టలేదుగా
ఏంది సామీ ఈ కొట్టుడు? సెంచరీ కొట్టడానికి గంట కూడా పట్టలేదుగా
12 ఏళ్లకు మించి బతకడన్నారు... కట్ చేస్తే.. వేలంలో
12 ఏళ్లకు మించి బతకడన్నారు... కట్ చేస్తే.. వేలంలో
ఆ ఫుడ్స్‎ని కుక్కర్‌లో ఎన్ని విజిల్స్ వరకు ఉంచాలి? నిపుణుల మాటంటే
ఆ ఫుడ్స్‎ని కుక్కర్‌లో ఎన్ని విజిల్స్ వరకు ఉంచాలి? నిపుణుల మాటంటే