G-20 Meeting: లడక్‌లో మూడు రోజుల పాటు జీ20 సమావేశం.. స్థానిక సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లు

|

Apr 26, 2023 | 8:06 AM

నేటి నుంచి మూడు రోజుల పాటు కేంద్రపాలిత ప్రాంతమైన లడాక్ లేహ్‌లో G2O సమావేశం జరగనుంది. ఈ మీటింగ్ సందర్భంగా లడాక్ ప్రాంత ప్రత్యేక సంస్కృతీ, సహజ వారసత్వాన్ని ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాట్లు చేశారు.

G-20 Meeting: లడక్‌లో మూడు రోజుల పాటు జీ20 సమావేశం.. స్థానిక సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లు
G 20
Follow us on

నేటి నుంచి మూడు రోజుల పాటు కేంద్రపాలిత ప్రాంతమైన లడాక్ లేహ్‌లో G2O సమావేశం జరగనుంది. ఈ మీటింగ్ సందర్భంగా లడాక్ ప్రాంత ప్రత్యేక సంస్కృతీ, సహజ వారసత్వాన్ని ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాట్లు చేశారు. స్థానిక సంస్కృతి ఉట్టిపడేలా వైవిధ్యమైన కళారూపాలూ, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించనున్నారు. G2O సమావేశంలో పాల్గొననున్న సభ్యులకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

అయితే G20 సమావేశాల నేపథ్యంలో లడ్దాక్‌ నోడల్ ఆఫీసర్‌, డివిజనల్ కమిషనర్ అయిన సౌగత్ బిశ్వాస్ ఈ ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. లడక్ సున్నితమైన ప్రాంతం కావడంతో ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టిసారించారు. మరోవైపు భద్రతాధికారులు. జీ 20 సదస్సు నేపథ్యంలో లడ్డాక్‌ను ప్రత్యేకంగా డెకరేట్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..