Budget 2022 Highlights: కేంద్ర బడ్జెట్‌ 2022… ఏ రంగానికి ఎన్ని కేటాయింపులు చేశారంటే..

|

Feb 01, 2022 | 8:47 PM

Union Budget 2022: పార్లమెంట్‌లో 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన దేశ బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి..

Budget 2022 Highlights: కేంద్ర బడ్జెట్‌ 2022... ఏ రంగానికి ఎన్ని కేటాయింపులు చేశారంటే..
Nirmala
Follow us on

Union Budget 2022: పార్లమెంట్‌లో 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన దేశ బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టారు. మొత్తం రూ. 39.45 లక్షల కోట్ల అంచనాలతో వార్షిక బడ్జెట్‌ను రూపొందించింది కేంద్ర ప్రభుత్వం(గతేడాది 34.83 లక్షల కోట్లు). ఆదాయ వనరులు- 22.84 లక్షల కోట్లు కాగా, ద్రవ్యలోటు 6.9 శాతంగా పేర్కొంది. కాగా, బడ్జెట్‌లో ముఖ్యంగా మౌలిక సదుపాయాల వ్యయానికి పెద్దపీట వేసినట్లు కనపడుతోంది. ప్రధాన రంగాలకు ఈ ఏడాది ఎంత కేటాయించారు, గతేడాది ఈ రంగాలకు ఎంత కేటాయించారో ఇప్పుడు చూద్దాం..

కేటాయింపులు..  

శాఖ/రంగం – 2022-23  –  2021-22

రక్షణ రంగం – 5,25,166 – 4,78,196

రైల్వేలు – 1,40,367 – 1,10,055

గ్రామీణభివృద్ది శాఖ – 1,38,204  – 1,31,519

వ్యవసాయం – 1,32,514  – 1,31,531

హోం శాఖ – 1,85,777 – 1,66,547

ఆరోగ్య కుటుంబ సంక్షేమ – 86,606 – 73,931

విద్య – 1,04,278 – 93,224.31

రోడ్డు, రవాణా – 1,99,108 – 1,18,101

హౌసింగ్‌, పట్టణాభివృధ్ది – 76,549 – 54,581

వాణిజ్యం, పరిశ్రమలు – 53,116 – 34,623

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ – 30,571 – 14,793

క్రీడలు – 3,062 – 2,596

Also read:

SSC Chsl: ప్రారంభమైన ఎస్‌ఎస్‌సీ – సీహెచ్‌ఎస్‌ఎల్‌ పరీక్ష దరఖాస్తులు.. ఇలా అప్లై చేసుకోండి..

Abhaya Hastham: అభయ హస్తం పథకాన్ని పునఃప్రారంభించండి.. సర్కార్‌కు షర్మిల డిమాండ్..

Matka gang: అనంతలో మట్కా జోరు.. బెట్టింగ్ బాబాయిల ఆట కట్టించిన పోలీసులు..!నిర్వాహకుల అరెస్టు