Gold Rate Today: మరోసారి పసిడి ధరకు రెక్కలు.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఏ నగరంలో ఎంత ధరో తెలుసా..?

బంగారం ధరకు మరో సారి రెక్కలు వచ్చాయి. పసిడి ధర ఏమాత్రం తగ్గిన భారీగా కొనుగోలు జరుగుతాయి. అయితే కరోనా సమయంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి.  భారీగా పెరిగిన పసిడి..

Gold Rate Today: మరోసారి పసిడి ధరకు రెక్కలు.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఏ నగరంలో ఎంత ధరో తెలుసా..?
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 06, 2021 | 7:55 AM

Gold Rate : బంగారం ధరకు మరో సారి రెక్కలు వచ్చాయి. పసిడి ధర ఏమాత్రం తగ్గిన భారీగా కొనుగోలు జరుగుతాయి. అయితే కరోనా సమయంలో బంగారం ధరలు ఆకాశానంటాయి. భారీగా పెరుగుతూ పసిడి రికార్డ్ స్థాయికి చేరింది. తాజాగా.. మరోసారి బంగారం ధరలు పెరిగిపోయాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 700 పెరిగి రూ. 48,000 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 760 పెరిగి రూ. 52,360 కి చేరింది.

ప్రధాన నగరాల్లో నేడు బంగారం ధరలు ఇలా….

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,560 కాగా… 24 క్యారెట్ల బంగారం ధర 52,950 గా ఉంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.48,000 ఉండగా… 24 క్యారెట్ల ధర 52,360గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర 50,320, కాగా 24 క్యారెట్ల ధర 51,320. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 50,150 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 54,700గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర 52,360గా నమోదైంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

West Bengal Election: ఎన్నికల వేళ సీఎం మమతా బెనర్జీకి షాక్‌ల మీద షాక్‌లు.. రాజీనామా చేసిన మరో మంత్రి..

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?