Silver Price Today : స్వల్పంగా తగ్గిన వెండి.. దేశీయంగా ధరల వివరాలు ఇలా ఉన్నాయి..
సామాన్యులకు పెరిగిన ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ తోపాటు బంగారం ధర కూడా ఆకాశాన్ని తాకుతుంది. ఈ క్రమంలో ఈ క్రమంలో గతకొంతకాలంగా తగ్గుతూవస్తున్న పసిడి ధరలు

Silver Price Today: సామాన్యులకు పెరిగిన ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ తోపాటు బంగారం ధర కూడా ఆకాశాన్ని తాకుతుంది. ఈ క్రమంలో ఈ క్రమంలో గతకొంతకాలంగా తగ్గుతూవస్తున్న పసిడి ధరలు ఈ రోజు స్వల్పంగా పెరిగాయి. అయితే గత కొద్దిరోజలుగా పెరుగుతూ వస్తున్న వెండి ధరలు మాత్రం కాస్త తగ్గాయి. శనివారం (మార్చి 14న ) వెండి ధర 10గ్రాములు రూ. 676 గా ఉంది. 10 గ్రాముల వెండి ధర నేడు( మార్చి 14న ) రూ. 669గా ఉంది. ఇక వివిధ ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూదాం.
దేశీయంగా ధరలు ఇలా..
వెండి ధర 10 గ్రాములు అహ్మాదాబాద్ లో రూ669గా ఉంది (శనివారం రూ 676) , న్యూఢిల్లీలో వెండి ధర 10 గ్రాములు రూ669గా ఉంది (శనివారం రూ 676), కోల్‌కత్తాలో వెండి ధర 10 గ్రాములు రూ669గా ఉంది (శనివారం రూ 676), చెన్నైలో వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల వెండి ధర రూ 714(శనివారం రూ.707), హైదరాబాద్ వెండి ధర 10 గ్రాములు 10 గ్రాముల వెండి ధర రూ 714(శనివారం రూ.707), . విజయవాడలో వెండి ధర 10 గ్రాములు 714(శనివారం రూ.707), వైశాఖపట్నం వెండి ధర 10 గ్రాములు 714(శనివారం రూ.707).
మరిన్ని ఇక్కడ చదవండి :
Gold ornaments seized: జాతీయ రహదారిపై అధికారుల తనిఖీలు.. 234 కిలోల బంగారు అభరణాల పట్టివేత
Air travel: అదిరిపోయే బంపర్ ఆఫర్.. 999 రూపాయలకే విమానంలో ప్రయాణం.. మూడు రోజులే ఛాన్స్
