AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Road Accident: మొత్తం ఏడు కార్లు.. ఒకదానిపైకి ఒకటి ఎక్కేశాయ్.. ముంబై హైవే పై భారీగా ట్రాఫిక్ జామ్..

Road Accident: ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏడు కార్లు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఒకదానిపై మరొకటి దూసుకెళ్లాయి

Road Accident: మొత్తం ఏడు కార్లు.. ఒకదానిపైకి ఒకటి ఎక్కేశాయ్.. ముంబై హైవే పై భారీగా ట్రాఫిక్ జామ్..
Shiva Prajapati
|

Updated on: Jul 28, 2021 | 11:47 PM

Share

Road Accident: ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏడు కార్లు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఒకదానిపై మరొకటి దూసుకెళ్లాయి. ముంబై-పన్వేల్ హైవేపై జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పన్వేల్ నుంచి ముంబైకి వెళ్తున్న ఓ కారు నెరుల్ వద్ద ఎల్‌పి ఫ్లైఓవర్‌పై ముందుగా వెళ్తున్న కారును ఢీకొట్టింది. ముందు ఉన్న కారును బలంగా ఢీకొట్టి దానిపైకి ఎక్కేసింది. ఆ వెనుకే వస్తున్న మరో ఐదు కార్లు అదుపు తప్పు.. ఒకదానిని మరొకటి ఢీకొట్టాయి. బ్రిడ్జిపై ఏడు కార్లు ఢీకొట్టాయి. ఈ ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

అయితే, ఆ ప్రాంతంలోని వాతావరణం సరిగా ఉండదని, వాతావరణ పరిస్థితులే ప్రమాదానికి కారణం అని పోలీసు అధికారులు తెలిపారు. కాగా, ఈ రోడ్డు ప్రమాదం కారణంగా దాదాపు గంటసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుకు అడ్డంగా పడిన వాహనాలను తొలగించారు. కాగా, సియోన్-పన్వెల్ హైవే ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో అతి ముఖ్యమైన రహదారుల్లో ఒకటి.

Also read: 

చతికిలబడిన గబ్బర్ సేన.. మూడేళ్ల తర్వాత భారత్‌పై లంక విజయం.. సిరీస్ 1-1తో సమం..

Etela Rajender: రాబోయే కాలంలో పేదరికాన్ని నిర్మూలించి ఉద్యోగాలకు ప్రణాళికలు రూపొందిస్తాం: ఈటల రాజేందర్‌

Hyderabad Water Board: అక్రమంగా అదనపు నల్లా కనెక్షన్లు గుర్తింపు.. ఏడుగురిపై కేసు నమోదు

Follow Us
ఏడాదికి ఎన్నిసార్లు ఏసీ సర్వీసింగ్ చేయించాలి..?
ఏడాదికి ఎన్నిసార్లు ఏసీ సర్వీసింగ్ చేయించాలి..?
కేవలం మూడు నిముషాల్లోనే బాడీని కూల్ చేసే వడలు..
కేవలం మూడు నిముషాల్లోనే బాడీని కూల్ చేసే వడలు..
ప్రమాదం అంచున విలవిలలాడిన శునకం.. ఫైర్ సిబ్బంది వీడియో వైరల్
ప్రమాదం అంచున విలవిలలాడిన శునకం.. ఫైర్ సిబ్బంది వీడియో వైరల్
SRH కెప్టెన్ బౌలింగ్.. ‘పెద్ది’ భామ బ్యాటింగ్.. వీడియో ఇదిగో
SRH కెప్టెన్ బౌలింగ్.. ‘పెద్ది’ భామ బ్యాటింగ్.. వీడియో ఇదిగో
ఐపీఎల్ ప్లేఆఫ్స్ సస్పెన్స్ క్లైమాక్స్‎కు వచ్చేసింది
ఐపీఎల్ ప్లేఆఫ్స్ సస్పెన్స్ క్లైమాక్స్‎కు వచ్చేసింది
ఎబోలా వైరస్ కల్లోలంపై భారత్ హైఅలర్ట్.. ఈ లక్షణాలు కనిపిస్తే..
ఎబోలా వైరస్ కల్లోలంపై భారత్ హైఅలర్ట్.. ఈ లక్షణాలు కనిపిస్తే..
మామిడి పండ్లతో టేస్టీ డెజర్ట్.. కుండలో చల్లటి మ్యాంగో ఫిర్నీ..
మామిడి పండ్లతో టేస్టీ డెజర్ట్.. కుండలో చల్లటి మ్యాంగో ఫిర్నీ..
చీకటి పడ్డాక పొరపాటున కూడా ఈ దేవుళ్ల పేర్లు తలవకూడదట!
చీకటి పడ్డాక పొరపాటున కూడా ఈ దేవుళ్ల పేర్లు తలవకూడదట!
మీ పాదాల అందాన్ని పాడుచేస్తున్న మడమల పగుళ్లు.. చిటికెలో మాయం
మీ పాదాల అందాన్ని పాడుచేస్తున్న మడమల పగుళ్లు.. చిటికెలో మాయం
ఈ గిన్నెలో చాయ్ పెడ్తే రోగాలు మాయం.. పూర్వీకులు చెప్పిన ట్రిక్
ఈ గిన్నెలో చాయ్ పెడ్తే రోగాలు మాయం.. పూర్వీకులు చెప్పిన ట్రిక్