AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway Board chairman Suneet Sharma: రైల్వే బోర్డు కొత్త ఛైర్మన్‌గా సునీల్‌ శర్మ నియామకం

Railway Board Chairman Suneet Sharma: రైల్వే బోర్డుకు కేంద్ర ప్రభుత్వం కొత్త ఛైర్మన్‌ను నియమించింది. తూర్పు రైల్వే మాజీ జనరల్‌ మేనేజర్‌ సునీత్‌ శర్మను ..

Railway Board chairman Suneet Sharma: రైల్వే బోర్డు కొత్త ఛైర్మన్‌గా సునీల్‌ శర్మ నియామకం
Subhash Goud
|

Updated on: Dec 31, 2020 | 7:41 PM

Share

Railway Board Chairman Suneet Sharma: రైల్వే బోర్డుకు కేంద్ర ప్రభుత్వం కొత్త ఛైర్మన్‌ను నియమించింది. తూర్పు రైల్వే మాజీ జనరల్‌ మేనేజర్‌ సునీత్‌ శర్మను రైల్వే బోర్డు కొత్త ఛైర్మన్‌, సీఈవోగా నియమించింది. సునీత్ 1978 బ్యాచ్‌కు చెందిన స్పెషల్‌ క్లాస్‌ అప్రరెంటిస్‌ అధికారి. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న వినోద్ కుమార్‌ యాదవ్‌ పదవీ కాలం ముగియడంతో ఆ స్థానంలో సునీత్‌ శర్మను నియమించింది కేంద్రం ప్రభుత్వం. భారతీయ రైల్వే సంస్థలో సునీల్‌ దాదాపు 34 ఏళ్లకుపైగా వివిధ హోదాల్లో పని చేశారు. సాంకేతిక అంశాలపై ఆయన మంచి అవగాహన ఉంది.

ఆయన పని చేసిన వివిధ విభాగాల్లో పాలనా పరమైన ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు. రాయ్‌బరేలీలోని మోడర్న్‌ కోచ్‌ ఫ్యాక్టరీకి జనరల్‌ మేనేజర్‌ గా కూడా సేవలందించారు. అలాగే సెంట్రల్‌ రైల్వేలో పుణె డీఆర్‌ఎంగా, చీఫ్‌ మెకానికల్‌ ఇంజనీర్‌గా, వారణాసిలోని డీజిల్‌ లోకోమెటివ్‌ లో ప్రిన్సిపల్‌ మెకానికల్‌ ఇంజనీర్‌గా పని చేశారు. అంతేకాకుండా సునీల్‌ శర్మ విదేశాల్లో జరిగిన పలు రైల్వే సంస్థల శిక్షణ కార్యక్రమాలకు సైతం హాజరయ్యారు. ఇలా ఉద్యోగ బాధ్యతల్లో ఎన్నో సేవలందించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో ఆయన సేవలను గుర్తించి రైల్వే బోర్డు ఛైర్మన్‌గా నియమించింది కేంద్రం.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్