AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డోంట్ వర్రీ.. ఐ యామ్ ఓకే.. గాయాలపై స్పందించిన రజనీ..

సూపర్ స్టార్ రజనీకాంత్‌కు మంగళవారం స్వల్ప గాయాలయ్యాయి. మ్యాన్ వర్సెస్ వైల్డ్ డాక్యుమెంటరీ షూటింగ్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో రజినీ అభిమానులు ఒక్కసారిగా ఆందోళనలకు గురయ్యారు. అయితే తనకు జరిగిన గాయాలపై తలైవా స్పందించారు. షూటింగ్ నుంచి చెన్నై చేరుకున్న రజనీ.. చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. మ్యాన్ వర్సెస్ వైల్డ్ షూటింగ్ కార్యక్రమంలో తనకు ఎటువంటి గాయాలు కాలేదని స్పష్టం చేశారు. షూటింగ్‌ చేస్తుండగా.. చెట్టుకొమ్మలు కొన్ని చేతులకు అక్కడక్కడ గీసుకున్నాయన్నారు. తాను పూర్తి […]

డోంట్ వర్రీ.. ఐ యామ్ ఓకే.. గాయాలపై స్పందించిన రజనీ..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 29, 2020 | 7:50 AM

Share

సూపర్ స్టార్ రజనీకాంత్‌కు మంగళవారం స్వల్ప గాయాలయ్యాయి. మ్యాన్ వర్సెస్ వైల్డ్ డాక్యుమెంటరీ షూటింగ్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో రజినీ అభిమానులు ఒక్కసారిగా ఆందోళనలకు గురయ్యారు. అయితే తనకు జరిగిన గాయాలపై తలైవా స్పందించారు. షూటింగ్ నుంచి చెన్నై చేరుకున్న రజనీ.. చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. మ్యాన్ వర్సెస్ వైల్డ్ షూటింగ్ కార్యక్రమంలో తనకు ఎటువంటి గాయాలు కాలేదని స్పష్టం చేశారు. షూటింగ్‌ చేస్తుండగా.. చెట్టుకొమ్మలు కొన్ని చేతులకు అక్కడక్కడ గీసుకున్నాయన్నారు. తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని.. ఆందొళన అక్కర్లేదన్నారు. బేర్ గ్రిల్స్‌తో కలిసి ఈ మ్యాన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమంలో నటించడం.. మంచి అనుభవాన్నిచ్చిందంటూ తలైవా పేర్కొన్నారు.

Follow Us
హైదరాబాద్‌లో ‘గ్యాస్’ సెగ: సెల్ టవర్ ఎక్కిన ఆటో డ్రైవర్లు
హైదరాబాద్‌లో ‘గ్యాస్’ సెగ: సెల్ టవర్ ఎక్కిన ఆటో డ్రైవర్లు
తెలంగాణ రైతులకు భారీ శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్
తెలంగాణ రైతులకు భారీ శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్
హమ్మయ్య... ఊపిరి పీల్చుకున్న ఓరుగల్లు మహిళలు.. ఆ ఇద్దరు దొరికారు!
హమ్మయ్య... ఊపిరి పీల్చుకున్న ఓరుగల్లు మహిళలు.. ఆ ఇద్దరు దొరికారు!
ఓటీటీలో దుమ్మురేపుతున్న థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్..
ఓటీటీలో దుమ్మురేపుతున్న థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్..
ఏకకాలంలో రెండు అరుదైన యోగాలు.. నక్క తోక తొక్కబోయే రాశులివే..!
ఏకకాలంలో రెండు అరుదైన యోగాలు.. నక్క తోక తొక్కబోయే రాశులివే..!
ప్రజావాణిలో 7వ తరగతి విద్యార్థిని విన్నపం.. స్పందించిన కలెక్టర్‌
ప్రజావాణిలో 7వ తరగతి విద్యార్థిని విన్నపం.. స్పందించిన కలెక్టర్‌
'రాకాస' డైరెక్టర్ మానస శర్మ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
'రాకాస' డైరెక్టర్ మానస శర్మ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
ఆయన నటిస్తుంటే పాత్ర మాత్రమే కనిపిస్తుంది: అజయ్ ఘోష్
ఆయన నటిస్తుంటే పాత్ర మాత్రమే కనిపిస్తుంది: అజయ్ ఘోష్
10గంటల పాటు ఎస్పీ ఛాంబర్‌లో MLA.. అసలు ఇద్దరి మధ్య జరిగిందేంటి
10గంటల పాటు ఎస్పీ ఛాంబర్‌లో MLA.. అసలు ఇద్దరి మధ్య జరిగిందేంటి
Lord Shani Dev: తగ్గనున్న శని దోషం ఎఫెక్ట్.. ఇక వారికి లక్కీ డేస్
Lord Shani Dev: తగ్గనున్న శని దోషం ఎఫెక్ట్.. ఇక వారికి లక్కీ డేస్