బాబోయ్.. ఇదేం భయంకర ప్రమాదం.. ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. షాకింగ్ వీడియో వైరల్..
ఓ ట్రక్కు అకస్మాత్తుగా అదుపు తప్పి టూరిస్టులతో కూడిన బస్సును ఢీకొట్టింది. బస్సు, ట్రక్కు ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని ఇప్పటికే స్వాధీనం చేసుకోగా, అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న సీసీటీవీ ఫుటేజీ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

యూపీలోని బులంద్‌షహార్‌లో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. మహాదేవ్ కూడలిలో ట్రక్కు అదుపు తప్పి వేగంగా వచ్చి ప్రయాణికుల బస్సును ఢీకొట్టింది. ట్రక్కు డ్రైవర్ కారును తప్పించబోయి బస్సును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో బస్సులోని ఎనిమిది మందికి తీవ్రగాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కాగా వైరల్‌గా మారాయి.
వీడియో ఇక్కడ చూడండి..
यूपी : बुलंदशहर जिले के डिबाई इलाके में स्लीपर बस और ट्रक में भिड़ंत, 17 लोग घायल !!
कार को बचाने के चक्कर में ट्रक रॉन्ग साइड जा पहुंचा और सामने से आ रही बस से भिड़ा। @Shahnawazreport pic.twitter.com/dpjQsEJpbW
— Sachin Gupta (@SachinGuptaUP) January 20, 2025
ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లోని దిబాయిలో ఆదివారం రాత్రి జరిగింది. ఓ ట్రక్కు అకస్మాత్తుగా అదుపు తప్పి టూరిస్టులతో కూడిన బస్సును ఢీకొట్టింది. బస్సు, ట్రక్కు ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని ఇప్పటికే స్వాధీనం చేసుకోగా, అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న సీసీటీవీ ఫుటేజీ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




