బ్రేకింగ్..చెన్నై కోలీవుడ్‌లో ఐటీ రైడ్స్.. పట్టుబడ్డవి చూస్తే షాక్..

రెండోరోజు తమిళనాడులో ఐటీ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. చెన్నై, మధురలోని తమిళ నటుడు విజయ్, సినీ నిర్మాణ సంస్థ ఏజీఎల్ కార్యాలయాల్లో అధికారులు సోదాలు జరుపుతున్నారు. అటు ఫైనాన్షియల్ అన్బుచెలియన్ ఇంట్లో కూడా ఐటీ అధికారుల తనిఖీలు చేపడుతున్నారు. ఈ దాడుల్లో ఇప్పటి వరకు.. లెక్కల్లో లేని రూ. 24కోట్ల పట్టుబడ్డాయి. పెద్ద మొత్తంలో బంగారాన్ని కూడా ఐటీ అధికారులు గుర్తించారు. బిగిల్ సినిమా పారితోషికం రూ.50 కోట్ల లెక్కలపై కూడా విచారిస్తున్నారు. మరోవైపు..తమ అభిమాన హీరో […]

బ్రేకింగ్..చెన్నై కోలీవుడ్‌లో ఐటీ రైడ్స్.. పట్టుబడ్డవి చూస్తే షాక్..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 06, 2020 | 2:13 PM

రెండోరోజు తమిళనాడులో ఐటీ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. చెన్నై, మధురలోని తమిళ నటుడు విజయ్, సినీ నిర్మాణ సంస్థ ఏజీఎల్ కార్యాలయాల్లో అధికారులు సోదాలు జరుపుతున్నారు. అటు ఫైనాన్షియల్ అన్బుచెలియన్ ఇంట్లో కూడా ఐటీ అధికారుల తనిఖీలు చేపడుతున్నారు. ఈ దాడుల్లో ఇప్పటి వరకు.. లెక్కల్లో లేని రూ. 24కోట్ల పట్టుబడ్డాయి. పెద్ద మొత్తంలో బంగారాన్ని కూడా ఐటీ అధికారులు గుర్తించారు. బిగిల్ సినిమా పారితోషికం రూ.50 కోట్ల లెక్కలపై కూడా విచారిస్తున్నారు.

మరోవైపు..తమ అభిమాన హీరో విజయ్ ఇంటిపై ఐటీ దాడులు జరుగుతున్న విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు పెద్ద ఎత్తున విజయ్ ఇంటికి చేరుకుంటున్నారు. తమ హీరోపై బీజేపీ టార్గెట్‌ చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడే ధర్నాకు దిగారు. దీంతో విజయ్‌ ఇంటి వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసి.. విజయ్ ఇంటివద్దకు రాకుండా అభిమానులను అడ్డుకున్నారు.

ఐటీ రైడ్స్‌ రీజన్.. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఏజీఎస్‌… ఇటీవల నటుడు విజయ్‌ హీరోగా బిగిల్‌ అనే చిత్రాన్ని నిర్మించింది. ఇందులో హీరోయిన్‌గా నయనతార నటించింది. దీనికి దర్శకుడిగా అట్లీ వ్యవహరించారు. ఈ సినిమా గతేడాది దీపావళి రోజు రిలీజ్ అయ్యింది. కాగా బిగిల్‌ చిత్రం తమకు నష్టం కలిగించిందని నిర్మాతలు అంటుంటే, బయ్యర్లు మాత్రం ఫుల్ ఫ్రాఫిట్స్‌ను అందించిందని ప్రచారం చేస్తున్నారు. అయితే ఒకవైపు నష్టాలంటే.. మరోవైపు లాభాలేంటని.. దీనిపై అనేక రకాలుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు బిగిల్‌ చిత్ర నిర్మాత ఇంటిలో, కార్యాలయంలో బుధవారం ఉదయం సోదాలు నిర్వహించారు. వారికి పలు కీలక డాక్యుమెంట్లు లభించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో హారోగా నటించిన విజయ్‌ను విచారించాలని ఐటీ అదికారులు భావించారు. దీంతో స్థానిక సాలిగ్రామంలోని విజయ్‌ ఇంటిలో, నీలాంగరై, కానాత్తుర్‌లోని ఆయనకు చెందిన మరో రెండు ఇళ్లల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు.

వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు
కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు
వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..
వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..
రామ్ చరణ్ చేయాల్సిన సినిమా అల్లు అర్జున్ చేశాడు..
రామ్ చరణ్ చేయాల్సిన సినిమా అల్లు అర్జున్ చేశాడు..
రికార్డ్ విజయంతో టాప్ 4 జట్లకు షాకిచ్చిన పంజాబ్..
రికార్డ్ విజయంతో టాప్ 4 జట్లకు షాకిచ్చిన పంజాబ్..
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో