AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రీల్‌ హీరో కాదు..రియల్‌ హీరో ఈ కానిస్టేబుల్‌

రానే వచ్చిందిఅది మహారాష్ట్రలోని థానే రైల్వేస్టేషన్‌. ప్రయాణికులంతా ట్రైన్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఐతే అటు వైపున్న ఓ ప్యాసింజర్‌ ఇవతలి ప్లాట్‌ఫాం మీదకు వచ్చేందుకు పట్టాలు దాటుతున్నాడు. ఇంతలోనే ట్రైన్‌ . ఐతే ఓ మెరుపులా వచ్చిన ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ అనిల్‌కుమార్‌ ఏ మాత్రం ఆలోచించలేదు. తనకేమవుతుందోనని చూడలేదు. ప్రాణాలకు తెగించి మరీ ఆ వ్యక్తిని ప్లాట్‌ఫాం పైకి నెట్టేశాడు. వెంటనే తాను కూడా అటువైపు దూకి ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు.ఈ ఘటన రైల్వేస్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాలో […]

రీల్‌ హీరో కాదు..రియల్‌ హీరో ఈ కానిస్టేబుల్‌
Anil kumar poka
| Edited By: |

Updated on: Dec 06, 2019 | 3:58 PM

Share

రానే వచ్చిందిఅది మహారాష్ట్రలోని థానే రైల్వేస్టేషన్‌. ప్రయాణికులంతా ట్రైన్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఐతే అటు వైపున్న ఓ ప్యాసింజర్‌ ఇవతలి ప్లాట్‌ఫాం మీదకు వచ్చేందుకు పట్టాలు దాటుతున్నాడు. ఇంతలోనే ట్రైన్‌ . ఐతే ఓ మెరుపులా వచ్చిన ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ అనిల్‌కుమార్‌ ఏ మాత్రం ఆలోచించలేదు. తనకేమవుతుందోనని చూడలేదు. ప్రాణాలకు తెగించి మరీ ఆ వ్యక్తిని ప్లాట్‌ఫాం పైకి నెట్టేశాడు. వెంటనే తాను కూడా అటువైపు దూకి ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు.ఈ ఘటన రైల్వేస్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ప్రమాదం ముంచుకొస్తున్న వేళ అత్యంత చాకచక్యంగా వ్యవహరించి ఎదుటి వ్యక్తి ప్రాణాలను కాపాడటంతో పాటు తనను తాను సేవ్‌ చేసుకున్న కానిస్టేబుల్‌ను రియల్‌ హీరో అని కొనియాడుతున్నారు స్థానికులు. అతని తెగువ, ధైర్యం చూసి ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Follow Us
పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి మొదలంటే?
పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి మొదలంటే?
రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!
రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!
ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్.. రెండు స్థానాలు ఎగబాకిన గిల్
ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్.. రెండు స్థానాలు ఎగబాకిన గిల్
IAS అవ్వాలంటే ఏం చేయాలి? ఈ మార్గంలో నడిస్తే మీ లక్ష్యం చేరవచ్చు
IAS అవ్వాలంటే ఏం చేయాలి? ఈ మార్గంలో నడిస్తే మీ లక్ష్యం చేరవచ్చు
భారత్‌లో పెట్రోల్‌పైనే ఎక్కువ ఖర్చు.. ఖంగుతినే లెక్కలివే..
భారత్‌లో పెట్రోల్‌పైనే ఎక్కువ ఖర్చు.. ఖంగుతినే లెక్కలివే..
దేశంలో ఇప్పటికీ రైల్వే సర్వీస్‌లు లేని రాష్ట్రం ఏదో మీకు తెలసా?
దేశంలో ఇప్పటికీ రైల్వే సర్వీస్‌లు లేని రాష్ట్రం ఏదో మీకు తెలసా?
పండ్లలో రాజు మామిడి.. మరి రాణి ఎవరో తెలుసా..?
పండ్లలో రాజు మామిడి.. మరి రాణి ఎవరో తెలుసా..?
హెచ్-1బీ ఫీజు పెంపు రద్దు..! కోర్టు సంచలన తీర్పు!
హెచ్-1బీ ఫీజు పెంపు రద్దు..! కోర్టు సంచలన తీర్పు!
రైల్వే ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? మీ హాల్‌టికెట్ వచ్చిందా?
రైల్వే ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? మీ హాల్‌టికెట్ వచ్చిందా?
కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..