AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bride Reel: బ్రైడల్ మేకప్‌లో కారు బ్యానెట్‌పై కూర్చుని యువతి రీల్.. షాకిచ్చిన అధికారులు

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో పెళ్లి దుస్తుల్లో ఉన్న ఓ యువతి కారు బ్యానెట్‌పైన కూర్చుని రీల్స్‌ చేసింది. ఆ యువతి సివిల్‌ లైన్స్‌లోని బ్రైడల్‌ స్టూడియోలో మేకప్‌ వేసుకుని, ఆ తర్వాత రీల్స్‌ చేసేందుకు స్టోన్‌ కేథడ్రల్‌కు చేరుకుంది.

Bride Reel: బ్రైడల్ మేకప్‌లో కారు బ్యానెట్‌పై కూర్చుని యువతి రీల్.. షాకిచ్చిన అధికారులు
Bride Reel
Surya Kala
|

Updated on: May 22, 2023 | 11:58 AM

Share

ప్రస్తుతం ఇంటర్‌నెట్‌ వినియోగం బాగా పెరిగింది. అందరి చేతుల్లో స్మార్ట్‌ ఫోన్లు ఉంటున్నాయి. ప్రతి ఒక్కరికీ సోషల్‌ మీడియా ఖాతాలుంటున్నాయి. నెట్టింట పాపులర్‌ అవడం కోసం రకరకాల విన్యాసాలు చేస్తూ అందుకు సంబంధించిన వీడియోలను పోస్ట్‌ చేస్తుంటారు. అయితే అవి కొన్ని అందంగా వినోదభరితంగా ఉంటే కొన్ని మాత్రం అభ్యంతరకరంగా ఉంటూ నెటిజన్లనే కాదు, అధికారలకూ ఆగ్రహం తెప్పిస్తుంటాయి. తాజాగా అలాంటి ఘటనే జరిగింది ఉత్తరప్రదేశ్‌లో. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో పెళ్లి దుస్తుల్లో ఉన్న ఓ యువతి కారు బ్యానెట్‌పైన కూర్చుని రీల్స్‌ చేసింది. ఆ యువతి సివిల్‌ లైన్స్‌లోని బ్రైడల్‌ స్టూడియోలో మేకప్‌ వేసుకుని, ఆ తర్వాత రీల్స్‌ చేసేందుకు స్టోన్‌ కేథడ్రల్‌కు చేరుకుంది. అక్కడ టాటా సఫారీ కారు బానెట్‌పై కూర్చొని రీల్స్‌ చేసింది. అక్కడితో ఆగకుండా హెల్మెట్‌ పెట్టుకోకుండా స్కూటీ నడుపుతూ కూడా రీల్స్‌ చేసింది.

ఇందుకు సంబంధించి ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు రీల్స్‌కు వినియోగించిన కారుకు, హెల్మెట్‌ లేకుండా నడిపినందుకు స్కూటీకీ భారీగా జరిమానా విధించారు. సఫారీ వాహనం శంకర్‌గఢ్‌కు చెందిన సౌరభ్‌కుమార్‌ పేరుతో రిజిస్ట్రేషన్‌ అయినట్లుగా పోలీసులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి