నటి, బీజేపీ నేత కుష్బూ అరెస్ట్‌

ప్రముఖ నటి, బీజేపీ నేత కుష్బూను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన వీసీకే పార్టీ అధినేత తిరుమావళవన్‌కి వ్యతిరేకంగా తమిళనాడులో బీజేపీ

నటి, బీజేపీ నేత కుష్బూ అరెస్ట్‌

Edited By:

Updated on: Oct 27, 2020 | 8:55 AM

BJP Leader Kushboo: ప్రముఖ నటి, బీజేపీ నేత కుష్బూను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన వీసీకే పార్టీ అధినేత తిరుమావళవన్‌కి వ్యతిరేకంగా తమిళనాడులో బీజేపీ ఆందోళనకు పిలుపును ఇచ్చింది. ఈ నేపథ్యంలో అతడిని అరెస్ట్ చేయాలని చిదంబరంలో బీజేపీ ఆందోళనకు బయల్దేరింది. ఈ నేపథ్యంలో కుష్బూని ఈసీఆర్‌ రోడ్డులో పోలీసులు అరెస్ట్ చేశారు.

మరోవైపు ఈరోడ్‌ జిల్లాలోని గౌండంబాడి ప్రాంతంలో సోమవారం తిరుమావళవన్‌ కారును ముట్టడించేందుకు బీజేపీ వర్గీయులు ప్రయత్నించగా.. వీసీకే నాయకులు వారికి అడ్డుకోవడంతో ఘర్షణ జరిగింది. ఒకరిపై మరికొరు పాదరక్షలను విసురుకున్నారు. వాహనాలపై దాడి చేసి ధ్వంసం చేశారు. ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు 15 మంది బీజేపీ వర్గీయులను అరెస్ట్ చేశారు.

Read More:

Corona Updates: తెలంగాణలో 837 కొత్త కేసులు.. 4 మరణాలు

Bigg Boss 4: ఉడికించాలని చూసిన లాస్య.. అభిజిత్‌ గట్టి ఆన్సర్‌

Follow Us