కరోనా వైరస్ పరిస్థితిపై 10 రాష్ట్రాల సీఎంలతో చర్చించనున్న ప్రధాని మోదీ

కరోనా వైరస్ పరిస్థితిపై ప్రధాని మోదీ మంగళవారం 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించనున్నారు.

కరోనా వైరస్ పరిస్థితిపై 10 రాష్ట్రాల సీఎంలతో చర్చించనున్న ప్రధాని మోదీ
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 11, 2020 | 10:51 AM

కరోనా వైరస్ పరిస్థితిపై ప్రధాని మోదీ మంగళవారం 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించనున్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, యూపీ, బీహార్, గుజరాత్, ఏపీ, తెలంగాణ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల సీఎంలతో ఆయన చర్చిస్తారు. నిన్న అస్సాం, బీహార్, యూపీ, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో వరద పరిస్థితి గురించి వర్చ్యువల్ గా ఆయా రాష్ట్రాధినేతలను అడిగి తెలుసుకున్నారు. కాగా ముఖ్యంగా మహారాష్ట్రలో మళ్ళీ కరోనా వైరస్ కేసులు పెరిగాయి. ఆ తరువాత, తమిళనాడు, ఏపీ రాష్ట్రాల్లోనూ ఈ మహమ్మారి విజృంభించింది.

టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు

ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..

దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం

వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!

బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..

పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..

ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?

ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..

ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం

నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు