Narendra Modi: భారత న్యాయ వ్యవస్థ ఎల్లప్పుడూ ప్రజా పక్షమే.. గుజరాత్ హైకోర్ట్ డైమండ్ జూబ్లీ వేడుకల్లో ప్రధాని మోదీ

PM Narendra Modi: భారత న్యాయవ్యవస్థ ఎల్లప్పుడూ ప్రజల హక్కుల కోసం, జాతీయ ప్రయోజనాల కోసం నిలబడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని అవలంభిస్తూ..

Narendra Modi: భారత న్యాయ వ్యవస్థ ఎల్లప్పుడూ ప్రజా పక్షమే.. గుజరాత్ హైకోర్ట్ డైమండ్ జూబ్లీ వేడుకల్లో ప్రధాని మోదీ
PM Narendra Modi
Follow us

|

Updated on: Feb 06, 2021 | 2:25 PM

PM Narendra Modi: భారత న్యాయవ్యవస్థ ఎల్లప్పుడూ ప్రజల హక్కుల కోసం, జాతీయ ప్రయోజనాల కోసం నిలబడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని అవలంభిస్తూ చాలా సృజ‌నాత్మకతతో న్యాయ‌వ్యవస్థ అనేక నిర్ణయాలు తీసుకుంటుందంటూ మోదీ కొనియాడారు. గుజ‌రాత్ హైకోర్టు డైమండ్ జూబ్లీ వేడుక‌ల్లో భాగంగా వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. న్యాయవవస్థ దేశ ప్రజల హక్కులను రక్షించడంలో, జాతి ప్రయోజనాలను కాపాడటంలో బాధ్యతగా తన విధులను నిర్వర్తిస్తుందంటూ మోదీ వెల్లడించారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రపంచంలో అత్యధిక కేసులను విచారించిన ఘ‌న‌త మన సుప్రీం కోర్టుకే ద‌క్కుతుంద‌ని, ఇది మనందరికీ గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. కరోనా సమయంలో హైకోర్టులు, జిల్లా కోర్టులు పెద్ద ఎత్తున ఈ-విచార‌ణ‌లు చేపట్టాయని తెలిపారు. శ‌తాబ్ధాలుగా న్యాయం అనేది భార‌తీయ సంస్కృతి, విలువ‌ల్లో ఉందని ఆయన తెలిపారు. రాజ్యాంగ నిర్మాత‌లు కూడా న్యాయవవస్థకు స‌ముచిత స్థానాన్ని కల్పించారని.. సుపరిపాలన మన నాగరికతలోనే ఉందని మోదీ పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా ప్రధాని మోదీ డైమండ్ జూబ్లీ స్మార‌క పోస్టల్ స్టాంపును సైతం విడుదల చేశారు.

Also Read:

IRCTC Launches: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆన్‌లైన్ బస్ బుకింగ్ సేవలను ప్రారంభించిన ఐఆర్‌సీటీసీ

Chakka Jam: ‘చక్కా జామ్’ అలర్ట్… దేశ రాజధానిలో పలు మెట్రో స్టేషన్ల మూసివేత.. డ్రోన్లతో పర్యవేక్షణ

లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్

ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI

రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..

ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా

రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు