Petrol Price Today : ఇంధన ధరలకు ధరలకు బ్రేక్‌‌‌‌లు.. స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు

ఇంధన ధరల్లో సామాన్యులకు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి. ఇన్ని రోజులు దూసుకెళ్లిన పెట్రోల్ ధరలకు బ్రేక్లు పడ్డాయి.  గత మూడు, నాలుగు రోజులుగా మాత్రం సామాన్యుడికి కాస్త ఉపశమనం

Petrol Price Today : ఇంధన ధరలకు ధరలకు బ్రేక్‌‌‌‌లు.. స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol Diesel Prcie

Edited By:

Updated on: Mar 22, 2021 | 1:19 PM

Petrol Price Today: ఇంధన ధరల్లో సామాన్యులకు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి. ఇన్ని రోజులు దూసుకెళ్లిన పెట్రోల్ ధరలకు బ్రేక్లు పడ్డాయి.  గత మూడు, నాలుగు రోజులుగా మాత్రం సామాన్యుడికి కాస్త ఉపశమనం లభించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా శుక్రవారం పెట్రోల్‌, డీజీల్‌ ధరలు ఎలా ఉన్నయో ఓ సారి చూద్దాం..

ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.91.17 ఉండగా ( శనివారం రూ. 91.17), డీజిల్‌ ధర రూ.81.47 వద్ద (శనివారం  రూ.81.47 ) కొనసాగుతోంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.57 గా ఉండగా (శనివారం రూ. 97.57 ), డీజిల్‌ రూ.88.60 (శనివారం రూ.88.60 )గా ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల చూసినట్లయితే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో  ఆదివారం పెట్రోల్‌ డీజిల్‌ ధరల్లో పెద్దగా మార్పులు కనిపించలేవు. లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 94.79 (శనివారం రూ. 94.79 ) ఉండగా, డీజిల్‌ ధర రూ. 88.86 (శనివారంరూ. 88.86 )గా నమోదైంది. ఇక తెలంగాణలో మరో ముఖ్య పట్టణం వరంగల్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ. 94.37 (శనివారం రూ. 94.54 ), డీజిల్‌ రూ. 88.45 (శనివారం రూ. 88.45 )గా నమోదైంది.

ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే.. విజయవాడలో ఇంధన ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తున్నాయి. ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 97.26 (శనివారం రూ.97.21), డీజిల్‌ ధర రూ. 90.79 (శనివారం రూ.90.72) వద్ద కొనసాగుతోంది. సాగర తీరం విశాఖపట్నంలో మాత్రం కాస్త పెరుగుదల కనిపించింది ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 96.26 (శనివారం రూ. 96.273 )గా ఉండగా, లీటర్‌ డీజిల్‌ రూ. 89.81 (గురువారం రూ.89.82 )గా వద్ద కొనసాగుతోంది.

తమిళనాడు రాజధాని చెన్నైలో శనివారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93.11 ఉండగా (శనివారం రూ. 93.18 ), డీజిల్‌ ధర రూ. 86.45 (శనివారం రూ. 86.51 ) వద్ద కొనసాగుతోంది. ఇక కర్నాటక రాజధాని బెంగళూరులో ఈరోజు లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.22 (శనివారం  రూ. 94.29 ), ఉండగా డీజిల్‌ ధర రూ.86.37 (శనివారం రూ. 86.42 ) గా ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

పొట్టేలుతో సెల్ఫీ కోసం ట్రై చేసిన యువతికి మైండ్ బ్లాక్ షాక్ ఇచ్చింది వైరల్ గా మారిన వీడియో : Girl selfie With Goat

నలుగురిని చంపి తినేసి పులి..ఆపై పశువులపై దాడి ఆ పులిని కాల్చేయండి..! Tiger Video Viral