నలుగురిని చంపి తినేసి పులి..ఆపై పశువులపై దాడి ఆ పులిని కాల్చేయండి..! Tiger Video Viral

ఈ మధ్య కాలంలో గ్రామాల్లోకి పులులు అధికంగా వస్తున్నాయి. అటవీ ప్రాంతాల్లో ఉండాల్సిన పులులు గ్రామాల్లోకి వస్తూ ప్రజలపై దాడికి తెగబడుతున్నాయి. పులుల దాడి వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోయారు.

|

Updated on: Mar 13, 2021 | 10:05 PM

Follow us