AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూపీలో 777 గ్రామలపై వరదల ప్రభావం

యూపీలో కూడా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఈ క్రమంలో అనేక ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని 16 జిల్లాల్లోని 777 గ్రామాలు వరదల బారినపడ్డాయి. దీంతో అక్కడి ప్రజలు..

యూపీలో 777 గ్రామలపై వరదల ప్రభావం
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 19, 2020 | 11:13 PM

Share

యూపీలో కూడా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఈ క్రమంలో అనేక ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని 16 జిల్లాల్లోని 777 గ్రామాలు వరదల బారినపడ్డాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని యూపీ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. అయితే ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే.. ఇటు వర్షాలు కూడా భారీగా కురుస్తుండటంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Read More :

దేశరాజధానిలో భారీ వర్షం.. గోడ కూలి కార్లు ధ్వంసం

విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లో అగ్ని ప్రమాదం

Follow Us
ఇంటి ప్రధాన ద్వారం వద్ద మనీ ప్లాంట్ పెడుతున్నారా?ఈ వాస్తు తప్పులు
ఇంటి ప్రధాన ద్వారం వద్ద మనీ ప్లాంట్ పెడుతున్నారా?ఈ వాస్తు తప్పులు
మన మెదడులో అంతుచిక్కని రహస్యాలు.. చీకట్లో జరిగే అసలు వింతలు..
మన మెదడులో అంతుచిక్కని రహస్యాలు.. చీకట్లో జరిగే అసలు వింతలు..
తవ్వకుండానే మీ భూమిలో బంగారు నిధి ఉందో లేదో ఈజీగా తెలుసుకోవచ్చు!
తవ్వకుండానే మీ భూమిలో బంగారు నిధి ఉందో లేదో ఈజీగా తెలుసుకోవచ్చు!
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
ప్రతి భార్య భర్తకు చెప్పని 4 విషయాలు ఇవేనా? ఎందుకు దాస్తారో..
ప్రతి భార్య భర్తకు చెప్పని 4 విషయాలు ఇవేనా? ఎందుకు దాస్తారో..
600వ టెస్టులో భారత్ జయభేరి.. గాలేలో సుతార్ సూపర్ షో
600వ టెస్టులో భారత్ జయభేరి.. గాలేలో సుతార్ సూపర్ షో
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
గుడికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ చిన్న పూజలు చేస్తే చాలు..
గుడికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ చిన్న పూజలు చేస్తే చాలు..