Operation Sindoor: పాకిస్థాన్‌పై దాడులు మొదలుపెట్టిన భారత్..
రక్షణ వ్యవస్థను పటిష్ఠంగా మార్చుకున్న భారత్.. పాక్ కుటిల యత్నాలకు చెక్ పెడుతోంది. పాకిస్థాన్ సరిహద్దు దాటి రాలేకపోతుంటే... భారత్ మాత్రం ఏకంగా ఆ దేశంలోని కీలక నగరాల్లోకి వెళ్లి దాడులు చేస్తోంది. లాహోర్(Lahore), సియోల్‌కోట్‌పై ఇండియన్ ఆర్మీ ప్రతిదాడికి దిగింది.

India Vs Pakistan
పాక్ ప్రయోగించిన డ్రోన్లను కూల్చింది భారత సైన్యం. ఆపై కౌంటర్ అటాక్ షురూ చేసింది. లాహోర్, సియోల్‌కోట్‌పై ఇండియన్ ఆర్మీ ప్రతిదాడికి దిగింది.
Follow Us
