BJP vs BRS: బీజేపీకి బిగ్ షాక్.. పార్టీకి రాజీనామా చేసిన మాజీ సీఎం.. బీఆర్ఎస్‌లో చేరిక..!

|

Jan 25, 2023 | 5:42 PM

ఒడిశా రాష్ట్రంలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ సీఎం గిరిధర్ గమాంగ్.. బీజేపీకి రాజీనామా చేశారు. ఈ నెల 27న ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. కోరాపుట్ నుంచి 9సార్లు ఎంపీగా ఎన్నికైన గిరిదర్ గమాంగ్..

BJP vs BRS: బీజేపీకి బిగ్ షాక్.. పార్టీకి రాజీనామా చేసిన మాజీ సీఎం.. బీఆర్ఎస్‌లో చేరిక..!
Odisha Ex Cm Giridhar
Follow us on

ఒడిశా రాష్ట్రంలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ సీఎం గిరిధర్ గమాంగ్.. బీజేపీకి రాజీనామా చేశారు. ఈ నెల 27న ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. కోరాపుట్ నుంచి 9సార్లు ఎంపీగా ఎన్నికైన గిరిదర్ గమాంగ్.. ఒడిశా సీఎంగా కూడా చేశారు. ఇక గమాంగ్‌తో పాటు మాజీ ఎంపీ జయరామ్ పాంగి కూడా బీఆర్ఎస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది.