AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నన్ రేప్ కేసులో నిందితుడు బిషప్ కేసును కొట్టివేసిన ‘సుప్రీం’

కేరళ నన్ రేప్ కేసులో నిందితుడు ఫ్రాంకో ములక్కల్ అనే బిషప్ దాఖలు చేసిన పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. తనను రేప్ అభియోగాల నుంచి విముక్తుడిని చేయాలని కోరుతూ ఈ అత్యున్నత న్యాయస్థానంలో..

నన్ రేప్ కేసులో నిందితుడు బిషప్ కేసును కొట్టివేసిన 'సుప్రీం'
Umakanth Rao
| Edited By: |

Updated on: Aug 05, 2020 | 6:10 PM

Share

కేరళ నన్ రేప్ కేసులో నిందితుడు ఫ్రాంకో ములక్కల్ అనే బిషప్ దాఖలు చేసిన పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. తనను రేప్ అభియోగాల నుంచి విముక్తుడిని చేయాలని కోరుతూ ఈ అత్యున్నత న్యాయస్థానంలో వేసిన పిటిషన్ ని సీజేఐ జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని బెంచ్ విచారించింది. అయితే నీ పిటిషన్ లో మెరిట్ లేదని, అసలు ఇది కేసే కాదంటూ దాన్ని ఆయన కొట్టివేశారు. 2014-16 మధ్య కాలంలో ఈ బిషప్ కేరళలో 43 ఏళ్ళ నన్ మీద ఆఅత్యాచారాలు చేశాడని ఇతనిపై ఆరోపణలు వచ్చాయి. అయితే తాను అమాయకుడినని, తనను తప్పుడు గా ఈ కేసులో ఇరికించారని ములక్కల్ మొదట ట్రయల్ కోర్టులో, ఆ తరువాత కేరళ హైకోర్టులో పిటిషన్లు వేశాడు. కానీ అన్ని కోర్టులూ వాటిని కొట్టివేయడంతో ఆ కోర్టుల ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏకంగా సుప్రీంకోర్టుకెక్కాడు. అయితే ఇక్కడా  అతనికి చుక్కెదురైంది.  ఇక జైలు కటకటాలు లెక్కించక తప్పదు.

Follow Us
ఒక్కడే కూర్చుని కన్నీళ్లు పెట్టిన వైభవ్.. బుడ్డోడిని ఇలా చూస్తే..
ఒక్కడే కూర్చుని కన్నీళ్లు పెట్టిన వైభవ్.. బుడ్డోడిని ఇలా చూస్తే..
20ఏళ్ల పెద్ద హీరోని పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చిన కుర్ర హీరోయిన్
20ఏళ్ల పెద్ద హీరోని పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చిన కుర్ర హీరోయిన్
చికెన్ vs చేపలు.. వర్షాకాలంలో ఏది తింటే ఆరోగ్యానికి మంచిది..?
చికెన్ vs చేపలు.. వర్షాకాలంలో ఏది తింటే ఆరోగ్యానికి మంచిది..?
దిగ్గజ గాయని జానకమ్మ జీవితంలో ఇంత అందమైన ప్రేమకథ ఉందా?
దిగ్గజ గాయని జానకమ్మ జీవితంలో ఇంత అందమైన ప్రేమకథ ఉందా?
కరివేపాకు గుబురుగా పెరగడం లేదా? తోటమాలి చెప్పే 2 సూపర్‌ ట్రిక్స్‌
కరివేపాకు గుబురుగా పెరగడం లేదా? తోటమాలి చెప్పే 2 సూపర్‌ ట్రిక్స్‌
చిరాకు, నీరసం తగ్గి.. రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే..
చిరాకు, నీరసం తగ్గి.. రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే..
ఈ అట్టర్ ఫ్లాప్ టీంతో టీ20 ప్రపంచకప్ 2028కు వెళ్తారా..?
ఈ అట్టర్ ఫ్లాప్ టీంతో టీ20 ప్రపంచకప్ 2028కు వెళ్తారా..?
చిన్నప్పుడు అతన్ని ఎత్తుకొని అన్నం తినిపించా..
చిన్నప్పుడు అతన్ని ఎత్తుకొని అన్నం తినిపించా..
యువతలో గుండెపోటుకు అసలు కారణాలు ఏంటీ..? డాక్టర్లు చెప్పే నిజాలు..
యువతలో గుండెపోటుకు అసలు కారణాలు ఏంటీ..? డాక్టర్లు చెప్పే నిజాలు..
IND vs ZIM: గంభీర్ వద్దన్నాడు.. లక్ష్మణ్ రమ్మన్నాడు..
IND vs ZIM: గంభీర్ వద్దన్నాడు.. లక్ష్మణ్ రమ్మన్నాడు..