AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శబరిమలై ప్రధాన పూజారి(మేల్‌సంతి)గా సుధీర్‌ నంబూద్రి

శబరిమలై అయ్యప్ప స్వామి దేవాలయానికి ప్రధాన పూజారిని ఎంపిక చేశారు. అలానే మలికాప్పురం దేవీ ఆలయానికి కూడా ప్రధాన పూజారిని ఎంపిక చేశారు. అయ్యప్ప ఆలయానికి మలప్పురం జిల్లా తిరునవాయకు చెందిన ఏకే సుధీర్‌ నంబూద్రిని, మలికాప్పురం దేవీ ఆలయానికి ఆలువాకు చెందిన ఎంఎస్‌ పరమేశ్వరన్‌ను ఎంపిక చేశారు. వీరు నవంబర్‌ 17 నుంచి రాబోయే ఏడాది కాలానికి ఆలయాలకు ప్రధాన పూజారులుగా కొనసాగనున్నారు. పందళ రాజవంశానికి చెందిన బాలుడు మాధవ్‌ కే వర్మ ఆలయ సోపానంలో […]

శబరిమలై ప్రధాన పూజారి(మేల్‌సంతి)గా సుధీర్‌ నంబూద్రి
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 18, 2019 | 2:32 AM

Share

శబరిమలై అయ్యప్ప స్వామి దేవాలయానికి ప్రధాన పూజారిని ఎంపిక చేశారు. అలానే మలికాప్పురం దేవీ ఆలయానికి కూడా ప్రధాన పూజారిని ఎంపిక చేశారు. అయ్యప్ప ఆలయానికి మలప్పురం జిల్లా తిరునవాయకు చెందిన ఏకే సుధీర్‌ నంబూద్రిని, మలికాప్పురం దేవీ ఆలయానికి ఆలువాకు చెందిన ఎంఎస్‌ పరమేశ్వరన్‌ను ఎంపిక చేశారు. వీరు నవంబర్‌ 17 నుంచి రాబోయే ఏడాది కాలానికి ఆలయాలకు ప్రధాన పూజారులుగా కొనసాగనున్నారు.

పందళ రాజవంశానికి చెందిన బాలుడు మాధవ్‌ కే వర్మ ఆలయ సోపానంలో డ్రా నిర్వహించిన డ్రా పద్దతిలో ప్రధాన పూజారులను ఎంపిక చేసినట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు వెల్లడించింది. కొత్తగా ఎంపికైన వారు నవంబర్‌ 16 సాయంత్రం నుంచి మొదలయ్యే 41 రోజుల మండల దీక్ష నుంచి ప్రధాన పూజారులుగా కొనసాగనున్నట్లు బోర్డు వెల్లడించింది.

Follow Us
రైతు భరోసా జారీలో ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికే తొలి ప్రాధాన్యత
రైతు భరోసా జారీలో ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికే తొలి ప్రాధాన్యత
మీకు చేతులెలా వచ్చాయి..? అమ్మ ఒడిలో కాదు.. ముళ్లపొదల్లో కనిపించిన
మీకు చేతులెలా వచ్చాయి..? అమ్మ ఒడిలో కాదు.. ముళ్లపొదల్లో కనిపించిన
సూర్య 50వ సినిమాపై ఇండస్ట్రీలో ఇంట్రస్టింగ్ బజ్
సూర్య 50వ సినిమాపై ఇండస్ట్రీలో ఇంట్రస్టింగ్ బజ్
పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్.. ప్రోటీన్ దోశ ఎలా చేయాలంటే?
పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్.. ప్రోటీన్ దోశ ఎలా చేయాలంటే?
భారీగా కుప్పకూలిన బంగారం ధరలు.. ఒక్కరోజులోనే క్రాష్..
భారీగా కుప్పకూలిన బంగారం ధరలు.. ఒక్కరోజులోనే క్రాష్..
హిందువులు జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన నైమిశారణ్యం.. పురాణాల
హిందువులు జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన నైమిశారణ్యం.. పురాణాల
హైదరాబాద్‌- ముంబై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో కీలక మార్పులు
హైదరాబాద్‌- ముంబై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో కీలక మార్పులు
ఓటీటీలోకి రామ్ చరణ్ 'పెద్ది'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి రామ్ చరణ్ 'పెద్ది'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నిద్రలో గుండెపై దెయ్యం కూర్చున్నట్లు ఎందుకు అనిపిస్తుంది..?
నిద్రలో గుండెపై దెయ్యం కూర్చున్నట్లు ఎందుకు అనిపిస్తుంది..?
ఆ జబర్దస్త్ నటుడు నన్ను దారుణంగా మోసం చేశాడు..
ఆ జబర్దస్త్ నటుడు నన్ను దారుణంగా మోసం చేశాడు..