డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్.. తన వారసుడికి కీలక పదవిని కట్టబెట్టారు. యూత్ వింగ్ సెక్రటరీగా తన కుమారుడిని నియమించారు. ఉదయనిధి పలు సినిమాల్లో కూడా నటించారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం కూడా చేశారు. ఇక నుంచి పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉదయనిధి నిమగ్నం కానున్నారు.