AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rains: దేశమంతా వర్షాలే వర్షాలు.. ఈ ప్రాంతాలకు భారీ వర్ష సూచన. వాతావరణ శాఖ వెల్లడి.

నైరుతి రుతుపవనాల ప్రభావం భౄరీగా ఉండనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన మొదటి రెండు వర్షాల్లో వర్షం కురిసి ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో వర్షం జాడ లేకుండా పోయిన నేపథ్యంలో భారత వాతారవణ శాఖ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రానున్న రెండు రోజుల్లో...

Rains: దేశమంతా వర్షాలే వర్షాలు.. ఈ ప్రాంతాలకు భారీ వర్ష సూచన. వాతావరణ శాఖ వెల్లడి.
Rains
Narender Vaitla
|

Updated on: Jul 02, 2023 | 6:52 PM

Share

నైరుతి రుతుపవనాల ప్రభావం భౄరీగా ఉండనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన మొదటి రెండు వర్షాల్లో వర్షం కురిసి ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో వర్షం జాడ లేకుండా పోయిన నేపథ్యంలో భారత వాతారవణ శాఖ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రానున్న రెండు రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఇక రాజస్థాన్‌, హర్యానాతో పాటు పంజాబ్‌లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఈ నెల 6వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. గుజరాత్‌లో సోమవారం మోస్తరు వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. అంతేకాకుండా ఉత్తరఖాండ్‌, ఉత్తరప్రదేశ్‌లో రానున్న 24 గంటలపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

వీటితో పాటు ఉత్తర భారత్‌కు చెందిన ఛత్తీస్ ఘడ్,మధ్యప్రదేశ్, విదర్బ ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. గోవా, మహారాష్ట్ర, గుజరాత్, బీహార్, జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, సిక్కిం, అసోం, పశ్చిమబెంగాల్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్టనల్ఉ తెలిపింది. ఇక సౌత్‌ ఇండియా విషయానికొస్తే ఏపీతో పాటు.. కేరళ, కర్నాటక, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..
మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..
తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ ప్రజాపతి..స్కానింగ్‌
తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ ప్రజాపతి..స్కానింగ్‌
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
ఇలా పూజిస్తే చదువుల తల్లి కటాక్షం ఖాయం.. అపార జ్ఞానం మీ సొంతం..
ఇలా పూజిస్తే చదువుల తల్లి కటాక్షం ఖాయం.. అపార జ్ఞానం మీ సొంతం..
తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం