ఆర్టీఐ బిల్లుకు పదును.. ఓకే చెప్పిన లోక్‌సభ

| Edited By:

Jul 23, 2019 | 7:38 AM

సమాచార కమిషన్లకు ఎన్నికల కమిషనర్లతో సమాన హోదాను ఉపసంహరించేందుకు ఉద్దేశించిన సమాచార హక్కు సవరణ బిల్లు-2019 లోక్‌సభలో ఆమోదం పొందింది. విపక్ష సభ్యుల ఆందోళన మధ్య ఈ బిల్లుకు ఆమోదం లభించినట్లు స్పీకర్ ప్రకటించారు. ఈ బిల్లు కింద సమాచార కమిషనర్ల వేతనాలు, సర్వీస్ నిబంధనలను నిర్ధారించే అధికారం కేంద్రానికి లభిస్తుంది. ఈ బిల్లు చట్టంలో మరింత పారదర్శకత తీసుకొస్తుందని అటు ప్రభుత్వం అంటుంటే.. ఇది సమాచార హక్కు నిర్మూలన బిల్లు అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఆర్టీఐ బిల్లుకు పదును.. ఓకే చెప్పిన లోక్‌సభ
Follow us on